
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రెండు విద్యుత్ ప్రభలు
మండలంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో కలిసి ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి సినీతార హెబ్బాపటేల్ ను ఆహ్వానించారు. విద్యుత్ ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రభల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పోశం మధుసూదన్ రెడ్డి, ఐవీ సుబ్బారెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, సర్పంచులు కోట శివలక్ష్మి రామిరెడ్డి, చిమట సుబ్బారావు, షేక్ వలి, పులి ప్రసాద్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఆదం షరీఫ్ (బుజ్జి), గంగమ్మ తల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కె.శ్రీనివాసరావు, నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు జక్కుల రామకృష్ణ, ప్రచార విభాగం అధ్యక్షుడు యత్తపు మధుసూదన్ రెడ్డి, అడ్వొకేట్ నాగమల్లేశ్వర్ రెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, గుజ్జుల వెంకటేశ్వర రెడ్డి (గోల్డ్), గూడా గోపాల్ రెడ్డి, కుమ్మిత జయరామి అనిల్ రెడ్డి, గోపు శ్రీనివాస్ రెడ్డి, గుజ్జుల తిరుపతిరెడ్డి, పల్లెబోయిన శ్రీనివాసరెడ్డి, సయ్యద్ లతీఫ్, షేక్ వలి, పునూరి దేవదానం, వేమర్తి ప్రభుదాస్, కై పు అశోక్ రెడ్డి, గువ్వల శ్రీనివాస్ రెడ్డి, కూలూరి అంజిరెడ్డి, సంగు కొండా రెడ్డి, సయ్యద్ సైదా, కోటా కృష్ణారెడ్డి, పులి రమణారెడ్డి, బాలనాగిరెడ్డి, కోటా కృష్ణారెడ్డి, హరిబాబు, బ్రహ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.