జీవితాన్ని పాడు చేసుకోవద్దు
ప్రేమ, పెళ్లి అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు మనం జీవితంలో స్థిరపడ్డామా లేదా అనేది ఆలోచించుకోవాలి. టీనేజ్‌లో పరిపక్వత లేని నిర్ణయాలతో ముందుకెళ్లి, విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. – ముస్కాన్
ప్రేమ సిమ్‌కార్డులా మారింది
ఈ కాలం ప్రేమ సిమ్‌కార్డులా మారి, వాడి, వదిలేసే పరిస్థితికి వచ్చింది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు భద్రత, బాధ్యత ఎక్కువ. అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్. – ఎన్.శ్రీహారిక
ఆత్మగౌరవం పోగొట్టుకోవద్దు
ముందు ఆడపిల్లగా సమాజంలో మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఆత్మగౌరవం పోగొట్టుకోవద్దు. ప్రేమ ప్రస్తావన వస్తే అమ్మానాన్న గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. పరస్పర గౌరవం ముఖ్యం. – రాజేశ్వరి
జీవితాన్ని పాడు చేసుకోవద్దు
జీవితాన్ని పాడు చేసుకోవద్దు
Comments
Please login to add a commentAdd a comment