నమ్మకం ఉండాలి | - | Sakshi
Sakshi News home page

నమ్మకం ఉండాలి

Published Fri, Feb 14 2025 10:24 PM | Last Updated on Fri, Feb 14 2025 10:20 PM

నమ్మక

నమ్మకం ఉండాలి

ప్రేమ, పెళ్లి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి. కాబట్టి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అంతకంటే ముందు పేరెంట్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ల నిర్ణయాలు, ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

– తేజస్విని

తేడా తెలియాలి

ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడా తెలియాలి. తెలుసుకోకుండా కాస్త ఆదరణ, ఆప్యాయత చూపించేసరికి ప్రేమగా భావించి, మోసపోవొద్దు. ఎవరి ట్రాప్‌లోనూ పడకుండా నియంత్రించుకోగలిగే శక్తి ఉండాలి.

– అనుప్రియ

No comments yet. Be the first to comment!
Add a comment
నమ్మకం ఉండాలి
1
1/1

నమ్మకం ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement