ప్రేమ, పెళ్లి
స్థిరపడ్డాకే..
● అమ్మానాన్న అభిప్రాయానికి విలువ ఇవ్వాలి ● ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ డిబెట్‌లో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు
సిరిసిల్ల కల్చరల్: ప్రేమ ఒక అనిర్వచనీయమైన భావన. చెప్పలేని అనుభూతి. చివరి మజిలీ అంటూ లేని ప్రయాణం. ఎన్ని కష్టాలు వచ్చినా ఆగిపోయేది కాదు. కాలం మారే కొద్దీ పెరిగే ఫీలింగ్. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సిరిసిల్లలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులతో గురువారం డిబేట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తాము పరిణతి చెంది, జీవితంలో స్థిరపడ్డాకే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, లెక్చరర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment