
అనేక ఇబ్బందులు
ఒంటరిగా వెళ్లేందుకు మహిళా అధికారులు జంకుతున్నారు. పొలం గట్ల మీద పాములు కనబడటం, జారిపడి గాయాలపాలు అవుతున్నారు. సర్వేలో గర్భిణులు, బాలింతలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోవడం దారుణం. ఏ రాష్ట్రంలో లేని నిబంధన మన రాష్ట్రంలో ఉంది. ఎండలో అలిసిపోతున్నాం. 2018లో ట్యాబ్‌లు ఇచ్చారు. మూడు నాలుగేళ్లకే పాడయ్యాయి. డీసీఎస్ సర్వే కోసం ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకునే క్రమంలో వ్యక్తిగత సమాచారం కోల్పోతామని ఆందోళన చెందుతున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఇదే పనిని ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారు. – వినయ్,
ఏఈవోల సంఘం అధ్యక్షుడు, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment