రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు

Published Tue, Feb 18 2025 12:12 AM | Last Updated on Tue, Feb 18 2025 12:12 AM

-

వేములవాడఅర్బన్‌: రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆలయంలో జరిగే నిత్య పూజలు వీక్షించేందుకు యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు ఆన్‌లైన్‌లో సేవలు ముందుగానే బుక్‌ చేసుకోవచ్చని వివరించారు. https//vemulawadatemple.telangana.gov.in వెబ్‌సైట్‌లో, మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చని వివరించారు. దేవాల య వసతి గదులు, ధర్మశాలలు, జాతరగ్రౌండ్‌లోని విచారణ కార్యాలయం ఈ టికెటింగ్‌ పద్ధతిలో తీసుకోవాలని సూచించారు. మీసేవ అప్లికేషన్‌, మీసేవ ఆన్‌లైన్‌ ద్వారా కూడ గదులు బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement