
అనర్హుల భూమిని స్వాధీనం చేసుకోవాలి
తంగళ్లపల్లి మండలం ఒబు లాపూర్‌కు చెందిన ఓ ప్రభు త్వ ఉద్యోగి భా ర్య పేరున సర్వేనంబరు 237లో 1.20 ఎకరాలు అక్రమంగా లావ ణి పట్టా కలిగి ఉన్నారు. ప్రస్తుతం పట్టా య జమాని ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్నారు. అతని ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉ ద్యోగంలో ఉన్నారు. వీరికి లావణి పట్టా ఎలా ఇస్తారు. పక్కనే గల మా స్థలాన్ని సైతం ఆక్రమించుకునేందుకు చూస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. – వెన్నమనేని
రాంచందర్‌రావు, రిటైర్డ్ ఇన్‌చార్జి ఎంఈవో
కాలుష్యం నుంచి కాపాడాలి
Comments
Please login to add a commentAdd a comment