శివాజీ మహారాజ్‌కీ జై
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని సిరిసిల్లలో బుధవారం భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శివాజీ ప్రతిమను ఊరేగించారు. జై భవానీ.. వీర శివాజీ.. నినాదాలతో హోరెత్తించారు. భజరంగ దళ్ పట్టణాధ్యక్షుడు లింగమూర్తి, సంతోష్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆడెపు రవీందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు మ్యాన రాంప్రసాద్, నాగుల శ్రీనివాస్, చొప్పదండి ఆంజనేయులు, రాజా సింగ్, వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.
– సాక్షిఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల
శివాజీ మహారాజ్‌కీ జై
Comments
Please login to add a commentAdd a comment