పరీక్షల కోసం ప్రైవేటుకు..
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగే దిక్కు
ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం మండలం, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలో బస్తీ దవాఖాన, పల్లె దవాఖానాల్లో పర్మినెంట్ ఉద్యోగులు లేరు. వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో, సపోర్టింగ్ స్టాఫ్, ఏన్‌ఎన్‌ఎం, జీఎన్‌ఎం, ల్యాబ్ టెక్నీషియన్లను ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించారు. వైద్యులు రాని చోట ఏకంగా స్టాఫ్ నర్సులే దిక్కవుతున్నారు. రక్తం, మూత్ర పరీక్షల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వైద్యం సరిగా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బడంగ్‌పేట్‌లో ఓపీ సేవల్లో వైద్యుడు
శేరిగూడ బస్తీ దవాఖానాలో సపోర్టింగ్ స్టాఫ్ సెలవుపై వెళ్లడంతో స్వయంగా మందులు ఇస్తున్న డాక్టర్
పరీక్షల కోసం ప్రైవేటుకు..
Comments
Please login to add a commentAdd a comment