
ఏక్తా.. సైకిల్ యాత్ర
అన్నివర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలనే సంకల్పంతో గుజరాత్‌లోని సూరత్ పట్టణానికి చెందిన రవి వతన్ ఆఫ్‌రే సైకిల్ యాత్ర చేపట్టాడు. శనివారం మండలంలోని మాసాన్‌పల్లి చౌరస్తా మీదుగా సంగారెడ్డి– నాందేడ్ 161 నేషనల్ హైవేపై యాత్ర కొనసాగించాడు. గతేడాది నవంబర్ 17న సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. రోజూ 70 కిలో మీటర్ల మేర యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఏపీలో యాత్ర చేసినట్లు తెలిపారు.
కల్హేర్(నారాయణఖేడ్):
Comments
Please login to add a commentAdd a comment