ఆంగ్లం అంటే భయాన్ని వీడాలి
విద్యార్థులు ఆంగ్లం అంటే భయాన్ని వీడాలి. చదివిన అంశాలనే మననం చేసుకొని సమాధానాలు రాయాలి. సెక్షన్–సీలో క్రియేటివ్ రైటింగ్‌లో వ్యాసం, బయోగ్రఫీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అందుకోసం వీటిపైన సాధన చేయాలి. పదజాలం వ్యాకరణంలోని నాలుగు రకాల అంశాలపై దృష్టి పెట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు పలు కార్యక్రమాల నిర్వహణ ప్రముఖుల జీవిత చరిత్రలు విభిన్న కార్యక్రమాలపై ప్రశ్నలు అడుగుతారు. వీటిని అధ్యయనం చేయాలి.
– అమృత, ఆంగ్లం టీచర్
Comments
Please login to add a commentAdd a comment