
మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్ చిన్నకోడూరు(సిద్దిపేట)
వారం రోజులుగా దూరం..
వారంలో కనీసం రెండు, మూడు రోజులు చికెన్, కోడిగుడ్లు వినియోగించేవాళ్లం. బర్డ్ ఫ్లూ విస్తరిస్తుందనే నేపథ్యంలో వారం రోజులుగా పూర్తిగా మానివేశాం. మా బంధువులు కూడా తినడం లేదు. కొన్ని రోజులు మానివేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాం.
–గట్టయ్య, చికెన్ ప్రియుడు, సిద్దిపేట
భయం వద్దు..
జిల్లాలో ఎలాంటి బర్డ్‌ఫ్లూ వ్యాప్తి లేదు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసంరం లేదు. నిశ్చితంగా చికెన్, కోడిగుడ్లను వినియోగించవచ్చు. పలు పౌల్ట్రీలను, కోళ్లను పరిశీలించాం. ఎక్కడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవు. కనుక ఎవరూ భయపడవద్దు.
– వెంకట్‌రెడ్డి,
జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి

మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్ చిన్నకోడూరు(సిద్దిపేట)
Comments
Please login to add a commentAdd a comment