నా భూమిని నాకు ఇప్పించండి సారూ..
నాపేరు కౌసల్య. గౌరాయపల్లి. కొమురవెల్లి మండలం. నాభర్త రాంరెడ్డి 2019లో మరణించాడు. గ్రామశివారులో సర్వే నంబర్ 107/ఎ/4 లో 33 గుంటల భూమి నాభర్త పేరుపై ఉంది. ఆ భూమిని 2024లో నాపేరుపై మార్చుకున్నాను. మా గ్రామానికి చెందిన వ్యక్తి వేలిముద్రలు సరిగ్గా పడలేదని నమ్మించి. మళ్లీ వేలి ముద్రలు పెట్టించి తనపేరుపై మార్చుకోవడమేకాక, వేరే గ్రామానికి చెందిన వ్యక్తికి విక్రయించాడు. నాకు అన్యాయం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని నాభూమి నాకు ఇప్పించాలి. బాధిత వృద్ధురాలు కౌసల్య
Comments
Please login to add a commentAdd a comment