ఇప్పుడంటే ప్రతి స్మార్ట్‌ఫోన్(Smart Phone) ఓ కెమెరా..గురిపెట్టామా... క్లిక్ అనిపించామా... ఫొటో రెడీ. కానీ...వాస్తవానికి ఫొటోగ్రఫీ(Photography) అంత ఈజీ ఏమీ కాదు..సరైన కెమెరా.. సెట్టింగ్‌లపై అవగాహన.. లైటింగ్.. టైమింగ్..ఇలా బోలెడన్ని విషయాలను అర్థం చేసుకుని మరీ క్లిక్ అనిపించాలి!కావాలంటే.. ఎనజేటర్ పేరుతో ఎక్స్‌పై వచ్చిన ఈ ట్వీట్ చూడండి! అత్యద్భుతమైన ఫొటోగ్రఫీకి కొన్ని మచ్చుతునకలు కనిపిస్తాయి!
This is photography at it’s finest. rate all from 1-10! pic.twitter.com/rTHuZjGmUo
— Enezator (@Enezator) January 6, 2025
Comments
Please login to add a commentAdd a comment