Abhay Sharma set To Apply for India Fielding Coach: భారత యువ జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన అభయ్ శర్మ ఇప్పుడు సీనియర్ జట్టుకు సేవలందించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం త్వరలోనే దరఖాస్తు చేయనున్నాడు.
52 ఏళ్ల అభయ్ శర్మకు ఢిల్లీ తరఫున 89 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. జాతీయ క్రికెట్ అకాడమీలో డైరెక్టర్ ద్రవిడ్ సహాయక సిబ్బందిలో ఫీల్డింగ్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. భారత్ ‘ఎ’, అండర్–19, భారత సీనియర్ మహిళల జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు.
చదవండి: T20 WC 2021 IND Vs PAK: పఠాన్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్.. అశ్విన్‌కు నో ప్లేస్
Comments
Please login to add a commentAdd a comment