హైదరాబాద్‌లో ఆసియా క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ  | Asian Men Club League Handball Tourney To Be Held In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఆసియా క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ 

Published Fri, Apr 29 2022 8:54 AM | Last Updated on Fri, Apr 29 2022 8:57 AM

Asian Men Club League Handball Tourney To Be Held In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా ఈ ఏడాది జూన్‌ 23 నుంచి జూలై 4 వరకు ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ జరగనుంది. ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే కేటాయించారని... ఆసియా నుంచి 12 లేదా 15 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటాయని భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌ రావు తెలిపారు.   

చదవండి👉🏾 Shreyas Iyer: మా ఓటమికి కారణం అదే.. మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement