యూత్ వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్షదకు స్వర్ణం(PC: SAI Media)
తాష్కెంట్‌లో జరుగుతున్న ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన హర్షద గరుడ్ బంగారు పతకం సాధించింది. మహిళల 45 కేజీల కేటగిరీలో 18 ఏళ్ల భారత లిఫ్టర్ 157 కేజీల (స్నాచ్‌లో 69+ క్లీన్ అండ్ జెర్క్‌లో 88) బరువెత్తి విజేతగా నిలిచింది. మరో భారత లిఫ్టర్ సౌమ్య దాల్వి 145 కేజీల (63+82)తో కాంస్యం గెలుచుకుంది. పురుషుల 49కేజీల యూత్ ఈవెంట్‌లో ధనుశ్ (స్నాచ్‌లో 85 కేజీలు) కాంస్యం గెలిచాడు.
చదవండి: Babar Azam: కోహ్లిని తలపిస్తున్న పాక్ కెప్టెన్.. ఖాతాలో మరో మైలురాయి
Harshada Garud (45kg) #TOPSAthlete won 🥇 with a total lift of 157 kg (Snatch 69kg and Clean & Jerk 88kg) in 2022 Asian Youth and Junior #Weightlifting championship at Tashkent, Uzbekistan 🏋️♀️
— SAI Media (@Media_SAI) July 18, 2022
Many congratulations and Keep it Up🤩 💯#IndianSports pic.twitter.com/HYah6lyPdB
Comments
Please login to add a commentAdd a comment