PC: Australian Open
Ashleigh Barty dismantles Madison Keys: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ ఆష్లే బార్టీ అద్భుత విజయం సాధించింది. అమెరికన్ ప్లేయర్ మేడిసన్ కీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. 1980 తర్వాత మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా నిలిచింది.
ఇక వరల్డ్ నెంబర్ 1 ఆష్లే.. మేడిసన్‌ను 6-1, 6-3 తేడాతో మట్టికరిపించి టైటిల్ రేసులోకి దూసుకువెళ్లింది. ఫైనల్‌లో ఆమె.. ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) లేదంటే... 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా)తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్‌లో గెలిస్తే ఆష్లే కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరుతుంది. కాగా 1980లో వెండీ టర్న్‌బల్ తొలిసారిగా మహిళల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆష్లే ఆ రికార్డును సవరించింది.
Made Down Under ™️
— #AusOpen (@AustralianOpen) January 27, 2022
🇦🇺 @ashbarty defeats Madison Keys 6-1 6-3 to become the first home representative to reach the #AusOpen women's singles final since 1980.
🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/C7NtLJySmp
The finishing touch to the opening set 🎨
— #AusOpen (@AustralianOpen) January 27, 2022
🇦🇺 @ashbarty draws first blood against Madison Keys, taking the first set 6-1.
🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen • #AO2022 pic.twitter.com/i37x16v6oP
Comments
Please login to add a commentAdd a comment