ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో బ్రిటన్ స్టార్.. ఐదుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ ఆండీ ముర్రే(66వ సీడ్) తొలి రౌండ్‌ను అతికష్టం మీద నెగ్గాడు. పురుషులు సింగిల్స్ తొలి రౌండ్‌లో ముర్రే.. ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినీని(13వ సీడ్)పై 3-3, 3-6, 6-4, 7-6(9-7), 6-7(6-10) ఓడించాడు. దాదాపు 4 గంటల 49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రేకు బెరెట్టినీ చుక్కలు చూపించాడు.
తొలి రెండు సెట్లను ఈజీగానే నెగ్గిన ముర్రేను మూడో సెట్‌లో మాత్రం బెరెట్టినీ ఖంగుతినిపించాడు. ఇక్కడి నుంచి మ్యాచ్ మరింత రసవత్తంగా మారింది. ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో నాలుగో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌ను బెరెట్టినీ సొంతం చేసుకోవడంతో ఇద్దరు చెరో రెండు సెట్లు గెలిచారు. కీలకమైన ఐదో సెట్ కూడా టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక టై బ్రేక్‌లో జూలు విదిల్చిన ముర్రే 10-6తో సెట్‌ను గెలుచుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకొని రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. ఇక ముర్రేకు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇది 50వ విజయం కావడం విశేషం.
After nearly five epic hours @andy_murray has done it!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/00FgZbPb5g
— #AusOpen (@AustralianOpen) January 17, 2023
Former #1 and five times #AusOpen runner up Andy Murray gets his biggest Grand Slam win in his metal hip Era, beating Matteo Berrettini 6-3, 6-3, 4-6, 6-7(7), 7-6(10-6) to reach the 2nd round.
— José Morgado (@josemorgado) January 17, 2023
Saved one match point.
4 hours and 49 minutes.
Legend. pic.twitter.com/tQdMjHf7WL
Let’s hear it for @andy_murray!! 🗣️#AO2023 • #AusOpen pic.twitter.com/DyfgSs4kSN
— #AusOpen (@AustralianOpen) January 17, 2023
Comments
Please login to add a commentAdd a comment