Beijing Winter Olympics 2022: వింటర్ ఒలింపిక్స్ కోసం ఆరుగురు సభ్యుల భారత బృందం చైనాకు చేరుకున్న తర్వాత ఒకరికి కరోనా సోకింది. జట్టు మేనేజర్ మొహమ్మద్ అబ్బాస్ వాని కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. ఫిబ్రవరి 4నుంచి 20 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. భారతదేశంనుంచి ఒకే ఒక్క ఆటగాడు, జమ్ము కశ్మీర్‌కు చెందిన స్కైయర్ ఆరిఫ్ ఖాన్ వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాడు. ప్లేయర్, మేనేజర్‌తో పాటు మరో నలుగురు బీజింగ్‌కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment