కబడ్డీలో అద్భుత ప్రతిభ.. సాయం కోసం ఎదురుచూపు.. | Cheriyal Boy selected in international kabaddi tourney seeks help sponsers | Sakshi
Sakshi News home page

కబడ్డీలో అద్భుత ప్రతిభ.. సాయం కోసం ఎదురుచూపు..

Published Fri, Oct 29 2021 5:03 PM | Last Updated on Fri, Oct 29 2021 5:07 PM

Cheriyal Boy selected in international kabaddi tourney seeks help sponsers - Sakshi

చేర్యాల ( సిద్దిపేట ) : మండల పరిధిలోని గుర్జకుంటకు చెందిన శెట్టె నరేశ్ కబడ్డీలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు . ఇటీవల గోవాలో జరిగిన అండర్ -19 విభాగ పోటీల్లో తెలంగాణ జట్టులో తన ప్రతిభ చాటాడు . ప్రస్తుతం చేర్యాలలో ఇంటర్ చదువుతున్న నరేశ్ అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. త్వరలో నేపాల్‌లో జరగబోయే పోటీలకు అతడు సన్నద్ధం అవుతున్నాడు.

అయితే , స్పాన్సర్లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు . ఆర్థిక సహకారం అందిస్తే మరింత ప్రతిభతో క్రీడల్లో రాణించి రాష్ట్రనికి , దేశానికి పేరు మంచి తెస్తానంటున్నాడు . అతనికి సహాయం చేయాలనుకుంటున్న వారు మొబైల్ నంబర్ 6303757100 లో సంప్రదించవచ్చు.

చదవండి: KL Rahul: ముంబై ఇండియన్స్‌కు ఆడనున్న కేఎల్‌ రాహుల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement