CWC 2023: పాక్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ | CWC 2023 PAK vs BAN: Bangladesh Won The Toss And Opt To Bat | Sakshi
Sakshi News home page

CWC 2023: పాక్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

Published Tue, Oct 31 2023 1:43 PM | Last Updated on Tue, Oct 31 2023 1:47 PM

CWC 2023 PAK VS BAN: Bangladesh Won The Toss And Opt To Bat - Sakshi

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 31) పాకిస్తాన్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం పాక్‌ మూడు మార్పులు చేయగా.. బంగ్లాదేశ్‌ ఓ మార్పుతో బరిలోకి దిగింది.    

బంగ్లాదేశ్‌: తంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హోస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్‌), ముష్ఫికర్ రహీమ్ (వికెట్‌కీపర్‌), మహ్మదుల్లా, మెహిది హసన్ మిరాజ్, తౌమిద్‌ హ్రిదోయ్‌, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం

పాకిస్తాన్‌: అబ్దుల్లా షఫీక్, ఫకర్‌ జమాన్‌, బాబర్ ఆజం (కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్‌), సౌద్ షకీల్, అఘా సల్మాన్‌, ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్‌, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం​ జూనియర్, హారీస్ రౌఫ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement