Devon Conway Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు డెవన్ కాన్వే సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. మిచెల్ సాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరి బంతిని మహ్మద్ హఫీజ్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే కాచుకు కూర్చొన్న కాన్వే పరిగెత్తుతూ ఎడమవైపుగా డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో హఫీజ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా కాన్వే అందుకున్న క్యాచ్.. టోర్నమెంట్‌లో సూపర్ క్యాచ్‌గా నిలిచే అవకాశముందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి.
చదవండి: NZ Vs PAK: టిమ్ సౌథీ నయా రికార్డు; టి20 చరిత్రలో మూడో బౌలర్‌గా
What a catch
— Mudassir Shafiq (@MudassirShaf01) October 26, 2021
Unbelievable...
Devon Conway ♥#PakvsNz#T20WC pic.twitter.com/wJJEpPOnTY
Comments
Please login to add a commentAdd a comment