రాణించిన మెండీస్‌,చండిమాల్.. శ్రీలంక స్కోర్‌: 329/9 | Dinesh Chandimal Puts Sri Lanka On Top At The End Of Day 3 | Sakshi
Sakshi News home page

SL v PAK 1st Test: రాణించిన మెండీస్‌,చండిమాల్.. శ్రీలంక స్కోర్‌: 329/9

Published Tue, Jul 19 2022 7:08 AM | Last Updated on Tue, Jul 19 2022 7:08 AM

Dinesh Chandimal Puts Sri Lanka On Top At The End Of Day 3 - Sakshi

గాలె: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓవర్‌నైట్‌ స్కోరు 36/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 329 
పరుగులు సాధించింది.  దాంతో లంక ఓవరాల్‌ ఆధిక్యం 333 పరుగులకు చేరింది.

ఇక చండీమాల్‌(86 బ్యాటింగ్‌),జయసూర్య(4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కాగా అంతకుమందు లంక బ్యాటర్లు కుశాల్‌ మెండీస్‌(76),ఫెర్నాండో(64), పరుగులతో రాణించారు. ఇక పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ నవాజ్‌ 5 వికెట్లు పడగొట్టగా..యాసిర్ షా మూడు, హాసన్‌ అలీ ఒక్క వికెట్‌ సాధించాడు.
చదవండిBen Stokes: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అనూహ్య నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement