మహిళల జట్టులో అన్నీ రాజకీయాలే! | former Coach Tushar Arothe coments on indian women crickters | Sakshi
Sakshi News home page

మహిళల జట్టులో అన్నీ రాజకీయాలే!

Published Tue, May 18 2021 6:31 AM | Last Updated on Tue, May 18 2021 6:31 AM

former Coach Tushar Arothe coments on indian women crickters - Sakshi

భారత మహిళల క్రికెట్‌ జట్టు అంతర్గత వ్యవహారాలపై మరో మాజీ కోచ్‌ తుషార్‌ అరోథే తీవ్ర విమర్శలు చేశారు. బయటకు కనిపించని రాజకీయాలు చాలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీమ్‌తో సంబంధం లేని మాజీ మహిళా క్రికెటర్లు బయటినుంచి ఎన్నో విషయాలు శాసిస్తుంటారని అన్నారు. తప్పు ఎవరిదైనా కోచ్‌పైనే వేటు పడుతుందన్న తుషార్‌... అగ్రశ్రేణి జట్లతో పోటీ పడే విధంగా మన సన్నాహకాలు బాగుండాలని చెబితే తాము అంత కష్టపడలేం అన్నట్లుగా వారు వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement