![French Open 2022 Qualifiers: Ramkumar Ramanathan Beat Yannick Hanfmann In First Round - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/17/ramki.jpg.webp?itok=CO5hYQKx)
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ రామనాథన్ 6–3, 6–2తో తొమ్మిదో సీడ్ యానిక్ హాంఫ్‌మన్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకోగా... యూకీ బాంబ్రీ (భారత్) 3–6, 5–7తో అల్తుగ్ సెలిక్‌బిలెక్ (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. యానిక్‌తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఆరు ఏస్‌లు సంధించాడు.
Comments
Please login to add a commentAdd a comment