French Open Qualifiers 2022: రామ్‌కుమార్‌ పరాజయం  | Ramkumar Ramanathan Exits French Open Qualifying Event | Sakshi
Sakshi News home page

French Open Qualifiers 2022: రామ్‌కుమార్‌ పరాజయం 

Published Thu, May 19 2022 7:12 AM | Last Updated on Thu, May 19 2022 7:12 AM

Ramkumar Ramanathan Exits French Open Qualifying Event - Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పారిస్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో భారత నంబర్‌వన్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌ 6–7 (6/8), 4–6తో సీన్‌ క్యూనిన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 17 అనవసర తప్పిదాలు చేసిన ఈ చెన్నై ప్లేయర్‌ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement