French Open: సుమిత్‌ తొలి రౌండ్‌ ప్రత్యర్థి అతడే | French Open: Sumith Nagal To Face Markora | Sakshi
Sakshi News home page

French Open: సుమిత్‌ తొలి రౌండ్‌ ప్రత్యర్థి మార్కోరా

Published Mon, May 24 2021 10:30 AM | Last Updated on Mon, May 24 2021 10:35 AM

French Open: Sumith Nagal To Face Markora - Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ 191వ ర్యాంకర్‌ మార్కోరా (ఇటలీ)తో ఆడనున్నాడు. నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ 152వ ర్యాంకర్‌ ఆస్కార్‌ ఒట్టె (జర్మనీ)తో... రామ్‌కుమార్‌ 168వ ర్యాంకర్‌ మైకేల్‌ మోమో (అమెరికా)తో తలపడతారు. మహిళల క్వాలిఫయింగ్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా)తో అంకిత రైనా ఆడుతుంది.

చదవండి: Asian Boxing Championship: భారత్‌కు 7 పతకాలు ఖాయం
Monaco Grand Prix: విజేత వెర్‌స్టాపెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement