
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లో ఓటమి చవిచూశాడు. సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణయ్ 21–17, 9–21, 17–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో ఓడిన ప్రణయ్‌కు 5,220 డాలర్ల (రూ. 4 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
చదవండి: World Games 2022: సురేఖ జంటకు కాంస్యం
Comments
Please login to add a commentAdd a comment