దక్షిణాఫ్రికాపై చెలరేగి ఆడుతున్న భారత్‌.. | India A Rich 308-4 On Day 3 In Reply To South Africa A | Sakshi
Sakshi News home page

IND-A Vs SA-A: దక్షిణాఫ్రికాపై చెలరేగి ఆడుతున్న భారత్‌..

Published Fri, Nov 26 2021 7:56 AM | Last Updated on Fri, Nov 26 2021 2:56 PM

India A Rich 308-4 On Day 3 In Reply To South Africa A - Sakshi

Update: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా  నాలుగో రోజు ఆట వర్షం కారణంగా ప్రారంభం కాలేదు. కాగా భారత్‌ ఇంకా 201 పరుగుల వెనుకంజలో ఉంది.

India A Rich 308-4 On Day 3 In Reply To South Africa A: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్‌ (103) సెంచరీ సాధించగా, ప్రియాంక్‌ పాంచల్‌ (96) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. హైదరాబాద్‌ ఆటగాడు హనుమ విహారి (25) విఫలమయ్యాడు. వర్షం కారణంగా గురువారం 60.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

చదవండి: Shreyas Gopal: ప్రేయసిని పెళ్లాడిన శ్రేయస్‌.. ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement