Indian Grand Prix Athletics 2: మన మహేశ్వరికి రజత పతకం  | Indian Grand Prix Athletics 2: Telangana Maheshwari Won Silver Medal 3000m | Sakshi
Sakshi News home page

Indian Grand Prix Athletics 2: మన మహేశ్వరికి రజత పతకం 

Published Thu, Mar 24 2022 9:51 AM | Last Updated on Thu, Mar 24 2022 9:54 AM

Indian Grand Prix Athletics 2: Telangana Maheshwari Won Silver Medal 3000m - Sakshi

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్‌ మీట్‌లో తెలంగాణ అథ్లెట్‌ జి.మహేశ్వరి రజత పతకం సాధించింది. తిరువనంతపురంలో బుధవారం జరిగిన ఈ మీట్‌లో మహేశ్వరి 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో 10 నిమిషాల 52.49 సెకన్లలో గమ్యానికి చేరింది. పారుల్‌ (ఉత్తరప్రదేశ్‌; 9ని:38.29 సెకన్లు) స్వర్ణ పతకాన్ని గెలిచింది.

ఇ​క పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్‌ సాబ్లే (మహారాష్ట్ర; 8ని:16.21 సెకన్లు) కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. 

చదవండి: IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement