Maheshwari
-
సీరియల్ నటి మహేశ్వరి కుమారుడి నామకరణం వేడుక (ఫోటోలు)
-
గిరిజన నేతకు ‘రిచా’ బ్రాండ్
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన రిచా మహేశ్వరి కెరీర్లో సంతృప్తిని కలిగించే మూలాలను వెతికింది అయితే వాటి ఆచూకి ఆ ఉద్యోగంలో లభించలేదు. ఫలితంగా లాంగ్ లీవ్ పెట్టి దేశవ్యాప్తంగా ఉన్నప్రాంచీన గిరిజన తెగల వద్దకు వెళ్లింది. ఒడిశాలో గిరిజన తెగల కళాత్మక నేత పనితో మమేకమైఆ అరుదైన కళను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా మారిన తన ప్రయాణం గురించి వివరించే విశేషాలు మనదైన ప్రపంచాన్ని వెతుక్కునేందుకు తప్పక ఉపయోగపడతాయి.‘‘నేను పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో. మా నాన్నగారిది ఒడిశా. నాన్న బ్యాంకు ఉద్యోగి కావడం, తరచూ బదిలీలు ఉండటం వల్ల కుటుంబంతో పాటు దేశవ్యాప్తంగా తిరిగాను. ఇంజినీరింగ్ డిగ్రీ తర్వాత శాప్ కెరీర్‌ను ఎంచుకున్నాను. కొన్నాళ్ల తర్వాత ఆ ఉద్యోగం నాకు డబ్బు మాత్రమే ఇస్తుంది కానీ, ఉద్యోగం చేసిన సంతృప్తి నివ్వదనిపించింది. దాంతో 2021లో ఏడాది పాటు ఉద్యోగానికి లీవ్ పెట్టేసి దేశంలోని చాలా గ్రామాలు తిరిగాను. ఒడిశాలోని గ్రామాల్లోకి వెళ్లినప్పుడు నాదైన ప్రపంచంలోకి వచ్చిన భావన నాలో కలిగింది. అక్కడి గిరిజన సంఘాలను కలిశాను. వారి కళాత్మక వస్త్ర శ్రేణులను చూశాను. నాకు అవి అత్యద్భుతంగా కనిపించాయి.నేత పని... కొండపత్తితో అక్కడి తెగల కళాత్మక నేత పనితనాన్ని ఆధునిక ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాను. ‘బోయిటో’ పేరుతో నాదైన డిజైనర్ స్టూడియో ఏర్పాటు చేశాను. అశోకుని కాలంలో ఈ కళింగ రాజ్యానికి గొప్ప చరిత్ర ఉంది. ఓడరేవు ద్వారా విదేశీ వాణిజ్యాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడి పత్తిని ఇండోనేషియా, చైనా వంటి దేశాలకు తీసుకెళ్లి అక్కడి పట్టును తెచ్చేవారు. బోట్‌ను బోయిటో అని కూడా పిలుస్తారు. ఆ పేరునే మా బ్రాండ్‌కు పెట్టాను. టెక్స్టైల్స్ ద్వారా ఒడిశాను అన్వేషిస్తూ పూరీ సమీపంలోని పిప్లిలో నా మొదటి సంస్థనుప్రారంభించాను. పిప్లి ఆప్లిక్ వర్క్‌కు ప్రసిద్ధి. నుపట్నాలోని ఖండువా, సంబల్పూర్, పశ్చిమ బెల్ట్‌లోని సోనేపూర్, బర్గర్, బార్పల్లి వంటి ఇతర నేత యూనిట్లు కలుసుకున్నాను. కోరాపూట్‌లో కోట్΄ాడ్ శాలువాలకు ప్రసిద్ధి. దీంతో కోట్పాట్ నేత సంఘాన్ని కలుసుకున్నాను. ఆ తర్వాత చుట్టుపక్కల పర్వతాలను డిజైన్ చేసినట్టుగా ఉండే కప్పగండ శాలువాలను తయారు చేసే డోంగ్రియా సంఘం వారితో చర్చించాను. మల్కన్‌గిరిలో నివసించే ్ర΄ాచీన తెగలలో ఒకటైన బోండాల గురించి తెలుసుకున్నాను. వారి అద్భుతమైన, అందమైన నెక్‌పీస్, తల΄ాగా డిజైన్లను చూశాను. వారంతా వారి సొంత సంస్కృతిని ఇప్పటికీ కాపాడుకుంటున్నాను. శరీరాన్ని పూసలతో కప్పుతారు. దిగువ శరీరాన్ని కప్పి ఉంచే రింగా అనే చిన్న వస్త్రాన్ని ఉపయోగిస్తారు. సంప్రదాయకంగా కెరాంగా అనే చెట్టు ఫైబర్‌ను ఉపయోగించి ఆ వస్త్రాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు దానిస్థానంలో పత్తి నుంచి తీసిన నూలు దారాన్ని వాడుతున్నారు.డాక్యుమెంట్ వైపుగా.. ఇక్కడి తెగల వారితో మాట్లాడుతూ, వారితో కలిసి ఉంటున్నప్పుడు స్వచ్ఛమైన మనుషుల మధ్య నేను ఒదిగి΄ోతున్నాను అనిపించింది. వీరంతా చెప్పే కథలను డాక్యుమెంట్ చేస్తున్నాను. ఈ అద్భుతమైన పనితనం, ప్రత్యేకమైన కళారూ΄ాలు ప్రపంచానికి తెలియాలి అనే ఆలోచనతో డిజైనర్లతో కలిసి పనిచేయాలనుకున్నాను. అలా ప్రయాణాలు చేస్తూ, ఆలోచిస్తూ, పనులను ఆచరణలో పెట్టడానికి ఆరునెలల సమయం పట్టింది.సంఘాలతో కలిసి..గిరిజన తెగల నేత పనితనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ముందు అక్కడి సంఘాలను కలిసి మాట్లాడాను. ఇది ఒక రోజులో జరగలేదు. మొదట్లో చాలా కష్టమైంది. తూర్పు బెల్ట్‌లోని నేత కార్మికులను కలిసినప్పుడు నా కోసం ప్రత్యేక రంగులలో చీరలను తయారుచేయగలవా అని అడిగాను. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో నాకూ పట్టుదల పెరిగింది. వారితో కలిసి కూర్చోవడం, మాట్లాడటం చేస్తూ వచ్చాను. నా మార్గంలోకి వారు రావాలంటే వారి సంస్కృతిని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి అని గుర్తించాను. ఒక ‘రింగా’ నేయడానికి బోండా కమ్యూనిటీకి చెందిన నలుగురు ఒడియా మహిళలు ఒప్పుకున్నారు.ప్రత్యేకంగా..కోరాపుట్‌లోని గడబా కమ్యూనిటీచే నేసిన కేరాంగ్ వస్త్రాల కోసం అన్వేషిస్తున్నాను. డిజైనర్లు, నేత కార్మికులు చర్చలు జరుపుతున్నారు. ఫాస్ట్ ఫ్యాషన్‌కు విరుద్ధంగా మేం అందించేవి తరతరాలుగా ధరించడానికి వీలైన క్లాసిక్ కళాఖండాలు. గిరిజన సంఘాలు మేం సూచించిన స్వల్ప రంగు మార్పులకు, సవాళ్లకు సిద్ధంగా ఉన్నాయి. బోయిటో నుంచి ట్రెంచ్ కోట్లు, అన్ని రకాల జాకెట్లు తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇదొక లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌గా పేరొందింది. మేం వీటిని అంతర్జాతీయంగా కూడా తీసుకెళుతున్నాం. మా కేటలాగ్‌లో ట్రెంచ్ కోట్లు, కిమోనో జాకెట్లు, ప్యాటు, బేసిక్ షర్టులు, డ్రెస్సులు ఉన్నాయి. పూసలతో కూడిన బోండా జాకెట్, డోంగ్రియా డిజైన్, కోట్΄ాడ్ మోటిఫ్‌లు.. మా డిజైన్స్‌లో తీసుకువస్తున్నాం. కొన్ని నెలలుగా బోయిటోతో కలిసి పని చేయడం వల్ల నా ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడింది. ఇప్పుడు నాలుగైదు వారాలకు ఒకసారి నా పని కోసం సంఘాలను చేరుకుంటాను. వారికి కావల్సిన మొత్తాన్ని చెల్లిస్తూ, నాకు కావల్సిన డిజైన్లను పోందుతాను. కమ్యూనిటీలకుప్రాతినిధ్యం వహించే హెరిటేజ్ షోలను కూడా చేయాలని చూస్తున్నాం. ప్రతి వస్త్ర డిజైన్ వెనుక అది నేసిన విధానం గురించి కథగా కూడా అందిస్తున్నాం’’ అంటూ చేస్తున్న పని, దాని వెనుక దాగున్న కృషిని వివరిస్తుంది ఈ నిరంతర అన్వేషి. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ నటి
తెలుగు సీరియల్ నటి మహేశ్వరి మరోసారి తల్లయింది. మంగళవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ.. ఆడ మగ అనేది చెప్పకుండా అందరి చేతులతో తీసిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అలా శుభవార్తని అందరితో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తోటి సీరియల్ నటీనటులు అందరూ మహేశ్వరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) 'వదినమ్మ', 'శశిరేఖా పరిణయం' సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మహేశ్వరి.. ఇస్మార్ట్ జోడీ, ఫ్యామిలీ నంబర్ 1 షోల్లోనూ పాల్గొని ఆకట్టుకుంది. టాలీవుడ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శివనాగ్ ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇప్పటికే ఓ కూతురు ఉంది. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మహేశ్వరిని.. రీసెంట్గా తన భర్త శివనాగ్ సడన్‌గా సీమంతం చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈమెకు మరో బిడ్డ పుట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తమ బుజ్జాయికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని క్యాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే అందరూ బుల్లితెర నటి మహేశ్వరికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు. (ఇదీ చదవండి: వాళ్ల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చిన ప్రభాస్.. ఎందుకంటే?) View this post on Instagram A post shared by Gali Maheshwari (@mahishivan9_official) -
Mahishivan: జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్.. ఏడ్చేసిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
సర్ప్రైజ్ సీమంతం.. ఏడ్చేసిన బుల్లితెర నటి
సీరియల్స్‌లో యాక్ట్ చేసినవారిని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. ఒకవేళ వారు యాక్టింగ్‌కు దూరంగా ఉన్నా సరే ఫలానా సీరియల్లో ఈ పాత్ర చేశారు, ఆ పాత్రలో భలే కనిపించారు అంటూ ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అందుకనే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. యూట్యూబ్‌లోనూ సొంతంగా ఛానల్ ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు తమ విషయాలను వీడియోల ద్వారా జనాలతో షేర్ చేసుకుంటున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి కూడా అదే చేసింది. రెండోసారి ప్రెగ్నెంట్ వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసింది మహీశ్వరి. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్తతో కలిసి పాల్గొంది. ఆమె భర్త శివనాగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఈ జంటకు హరిణి అనే కూతురు ఉంది. త్వరలో ఆమెతో ఆడుకోవడానికి ఓ బుజ్జి పాపాయి రానుంది. మహేశ్వరి ప్రస్తుతం ప్రెగ్నెంట్. దీంతో ఆమెకు ఏదైనా మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు శివ. సర్ప్రైజ్ సీమంతం.. ఇంకేముంది, సీమంతం వేడుక ప్లాన్ చేశాడు. భార్యకు తెలియకుండానే సీమంతం వేడుకకు కావాల్సినవన్నీ సమకూర్చాడు. భార్య, కూతురికి అవసరమయ్యే షాపింగ్ కూడా చేశాడు. బోటింగ్‌కు వెళ్తున్నాం.. అని చెప్పి వారిని నేరుగా ఓ ఈవెంట్ హాల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కనిపించడంతో షాకైంది నటి. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తనను రెడీ చేసి సీమంతం చేశారు. ఎమోషనలైన నటి ఈ సర్ప్రైజ్ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది మహేశ్వరి. ఆమె ఏడుస్తుంటే మేఘన కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అనంతరం మహేశ్వరి- శివ కేక్ కట్ చేశారు. ఆ కేక్ కూడా చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేయించారు. భార్య పొట్టకు ముద్దుపెడుతున్న భర్త, ఆ పక్కన వారి మొదటి కూతురు నిలుచున్నట్లు ప్రత్యేకంగా తయారు చేయించారు. కేక్ కట్ చేయడంతో పాటు పనిలో పనిగా ఫోటోషూట్ కూడా చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సిద్దార్థ్‌వర్మ - విష్ణుప్రియ, ఇంద్ర- మేఘన దంపతులు, యాంకర్ రవి హాజరయ్యారు. చదవండి: తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్ -
ఆయనో జంటిల్మన్ జడ్జి
న్యూఢిల్లీ: జస్టిస్ దినేశ్ మహేశ్వరిని ‘జెంటిల్‌మ్యాన్ జడ్జి’అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభివర్ణించారు. 2019లో సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్ల కు పైగా సేవలందించిన జస్టిస్ మహేశ్వరి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ‘అలహాబాద్ హైకోర్టులో ఉన్నప్పటి నుంచి జస్టిస్ మహేశ్వరితో నాకు పరిచయం ఉంది. ఇద్దరం అలహాబాద్, లక్నో బెంచ్‌ల్లో ఉండేవాళ్లం. లక్నోలో ఆయన నా సీనియర్. జస్టిస్ మహేశ్వరి జెంటిల్‌మ్యాన్ జడ్జి, ఫ్రెండ్లీ జడ్జి’అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.‘విధుల్లో ఉండగా చివరిసారిగా నిగ్రహాన్ని ఎప్పుడు కోల్పోయారనే విషయం ఆయనకు కూడా గుర్తులేదని కచ్చితంగా చెప్పగలను. టెంపర్ అనేది జస్టిస్ మహేశ్వరి డిక్షనరీలోనే లేదు. ఆయన అంతటి సహనం, ప్రశాంతతలతో ఉంటారు’అని కొనియాడారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి ప్రసంగించారు. ‘ఇతరుల సహకారం లేకుండా ఏ వ్యక్తి ఈ విధులను నిర్వహించలేడు. మనమంతా కలిసి పనిచేశాం’అంటూ ఉద్విగ్నభరితమయ్యారు. సుప్రీంకోర్టులో మోస్ట్ సీనియర్ జడ్జిల్లో జస్టిస్ మహేశ్వరి ఆరోవారు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న సుప్రీంకోర్టులో జస్టిస్ మహేశ్వరి రిటైర్మెంట్తో జడ్జీల సంఖ్య 33కు తగ్గనుంది. ‘ఈ–ఫైలింగ్ 2.0’ ప్రారంభం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ–ఫైలింగ్ 2.0 సదుపాయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. దీనిద్వారా న్యాయవాదులు ఏ సమయంలోనైనా కేసులు ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయొచ్చన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ–ఫైలింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కేసులు ఫైల్ చేయడంతోపాటు తర్వాత వాటి స్థితిగతులను ఇతర కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల స్టేటస్‌ను సైతం తెలుసుకోవచ్చని వెల్లడించారు. -
డబ్బు లెక్క... ఓ కొలిక్కి వస్తోంది
ఇటీవల ఒక సర్వేలో వెల్లడైన నిజాలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళ బ్యాంకు పోపుల డబ్బానే! ఆర్థిక వ్యవహారాలకు మహిళలు దూరంగానే ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఏటీఎమ్ కార్డుల నిర్వహణ భర్తదే! అందుకే... ఫైనాన్షియల్ లిటరసీ అవసరం అంటారు శుభ్రా మహేశ్వరి. ‘‘చాలామంది మహిళలకు ఆర్థిక వ్యవహారాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. ఇది గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులైన మహిళల విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కనీస అవగాహన లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. నగరంలో ఇంటిని నిర్వహించే గృహిణి నెల ఖర్చులకు ముప్పై – నలభై వేల వరకు ఆమె చేతుల మీదుగా ఖర్చు చేస్తుంటుంది. కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాస్తే డబ్బే డబ్బును రెట్టింపు చేస్తుందనే చిన్న లాజిక్‌ని మిస్ అవుతున్నారు. ఇది వెల్త్ క్రియేషన్‌లో వెనుకబాటుతనమేనంటారు శుభ్ర. అక్షరాలు వచ్చు! లెక్క తేలదు!! ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే... పెద్ద చదువులు చదువుకున్న మహిళలు కూడా బంగారాన్ని ఆభరణం రూపంలో కొని బీరువాలోనో, బ్యాంకు లాకర్లోనో దాచుకుంటున్నారే తప్ప గోల్డ్‌బాండ్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. బాండ్ రూపంలో ఉన్న బంగారం విలువను అర్థం చేసుకోవడంలో నిరక్షరాస్యతలో ఉన్నారనే చెప్పాలి. బ్యాంకులు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. కానీ చిన్న మొత్తమైనా సరే బ్యాంకులో దాచుకుని బ్యాంకు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ లావాదేవీ నిర్వహించడం నేర్చుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాలేజీల్లో కూడా విద్యార్థులకు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే నేర్పిస్తారు. డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడం మీద దృష్టి వెళ్లడం లేదు. ‘‘పరిశ్రమలు స్థాపించిన మహిళలు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టిన మహిళలు శ్రమించడంలో ఏ మాత్రం అలసత్వం ఉండదు. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్లనే లాభాల బాట పట్టాల్సిన పరిశ్రమలు పట్టాలు తప్పుతున్నాయి. ఒక చార్టెడ్ అకౌంటెంట్‌గా నేను గమనించింది ఒక్కటే. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఆ మహిళల శ్రమ వృథా అవుతోంది. వర్క్‌లో డెడికేషన్ ఎంత ముఖ్యమో, రైట్ డైరెక్షన్లో చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాను. ఇటీవల మనదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయంగా పెరిగారు. ఈ దశలో ఈ చైతన్యం చాలా అవసరం. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వర్క్ షాపులు చేపడుతున్నాం. భారీ సమావేశాలకు బదులు చిన్న చిన్న క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద విషయాన్ని సరళంగా వివరించడానికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాం. సమావేశంలోనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం కూడా జరుగుతుంది’’ అన్నారు శుభ్రా మహేశ్వరి. కలను దర్శించాలి! ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్‌గా ఆమె మహిళను మానసికంగా శక్తిమంతం చేయడానికి ‘స్ట్రాంగర్ షీ’ అనే కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన అంశం ‘ఫైనాన్షియల్ లిటరసీ’. దేశంలోని గ్రామీణ, పేద మహిళ నుంచి మధ్య తరగతి మహిళలు, వైట్ కాలర్ జాబ్‌లో ఉన్న మహిళలను కూడా కలుసుకుంటారు. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు, డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా నేర్పించడం, డబ్బుతో డబ్బును ఎలా పెంపొందించుకోవాలో తెలియచేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ‘‘భూమ్మీద నీకంటూ ఒక స్థానం ఉంది. ఆకాశంలోనూ నీ కంటూ కొంత భాగం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఎదగడానికి నీకంటూ ఒక కల ఉండాలి. నీ జ్ఞానంతో ఆ కలను దర్శించగలగాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి నీ శ్రమను అనుసంధానం చేసుకోవాలి. నీ కలను నిజం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయంగా ఉండే వారే, ఫలితం పూర్తిగా నీదే. అది విజయం అయినా అపజయం అయినా పూర్తి బాధ్యత నీదేననే విషయాన్ని మర్చిపోకూడదు’’ మహిళలకు నా సందేశం ఇదేనన్నారు శుభ్రా మహేశ్వరి. రోజూ తెల్లకాగితమే! శుభ్రా మహేశ్వరి పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. తండ్రి పారిశ్రామికవేత్త. ఆమె మాత్రం చార్టెడ్ అకౌంటింగ్ వైపు ఆసక్తి చూపించింది. పెళ్లి తర్వాత ఇరవై ఏళ్ల కిందట భర్తతో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బ్లూ స్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్‌గా విధులు నిర్వహణతోపాటు చార్టెడ్ అకౌంటెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానమ్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, నేషనల్ హైవేస్తోపాటు దాదాపుగా మూడు వందల కార్పొరేట్ కంపెనీలకు ఆడిటర్‌గా సేవలందించిన, అందిస్తున్న అనుభవం ఆమెది. ‘‘మన జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త రోజే. డైరీలో కొత్త పేజీనే. ఏమీ రాయని తెల్లకాగితమే. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి కాగితాన్నీ మంచి విషయంతో నింపాలి. అదే అందమైన కథ అవుతుంది. అంటే ఏ ఒక్క రోజునూ నిరుపయోగంగా గడపవద్దు. ప్రయోజనకరంగా గడపాలి’’ అంటారు శుభ్రా మహేశ్వరి. – వాకా మంజులారెడ్డి -
Indian Grand Prix Athletics 2: మన మహేశ్వరికి రజత పతకం
ఇండియన్ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్ మీట్లో తెలంగాణ అథ్లెట్ జి.మహేశ్వరి రజత పతకం సాధించింది. తిరువనంతపురంలో బుధవారం జరిగిన ఈ మీట్లో మహేశ్వరి 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో 10 నిమిషాల 52.49 సెకన్లలో గమ్యానికి చేరింది. పారుల్ (ఉత్తరప్రదేశ్; 9ని:38.29 సెకన్లు) స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఇక పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే (మహారాష్ట్ర; 8ని:16.21 సెకన్లు) కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
ఆర్జీవీ నన్ను చీట్ చేశారు : హీరోయిన్ షాకింగ్ కామెంట్
Actress Maheshwari Shocking Comments On Director Ram Gopal Varma: గులాబీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మహేశ్వరి. తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుకు దగ్గరైన ఈ బ్యూటీ తాజాగా ఓ ప్రముఖ టీవీ షోకి గెస్ట్‌గా వచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాను పంచుకుంది. ఇక టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ విషయంలో తనను మోసం చేసినట్లు పేర్కొంది. 'అది దెయ్యం సినిమా షూటింగ్. మేడ్చల్‌లోని ఓ పాడుపడ్డ ఫామ్‌హౌస్‌లో స్మశానం సెట్ వేశారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్‌కి సుమారు 2కిలోమాటర్ల దూరం ఉంటుంది. ఆ ప్రాంతం అంతా పొడవాటి చెట్లతో భయంకరంగా ఉంటుంది. రాత్రి 1గంటకి షూటింగ్. అప్పుడు వర్మ మీలో ఎవరైనా ఎవరైనా మెయిన్ రోడ్ వరకు వెళ్లొస్తే రూ. 50వేలు ఇస్తానని పందెం కట్టారు. దీంతో భయపడుతూనే వెళ్లి వచ్చాను. కానీ ఇంతవరకు ఆయన ఇస్తానన్న రూ.50వేలు మాత్రం ఇప్పటికీ ఇవ్వకుండా చీట్ చేశారు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆర్జీవీ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన దెయ్యం సినిమాలో జెడి చక్రవర్తి, మహేశ్వరి హీరో, హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. -
అతడు ఆమె ప్రియుడు..టీజర్ చాలా బాగుంది
‘‘అతడు ఆమె ప్రియుడు’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా అద్భుత విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని అవంతి శ్రీనివాస్ విడుదల చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్‌కు కథలు అందించిన నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. రవి కనగాల–తుమ్మలపల్లి ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘అతి త్వరలో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి. -
ఒక్క తప్పు.. రెండు ప్రాణాలు బలి
యడ్లపాడు: ఆమె చేసిన పొరపాటు ఆమెతో పాటు మరొకరి ప్రాణాలను బలితీసుకుంది. భర్తను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేటలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మామిడాల మహేశ్వరి(21)కి ఆర్మీలో పనిచేసే అదే గ్రామానికి చెందిన మేనమామ శివశంకర్‌తో 11 నెలల కిందట వివాహమైంది. ఇటీవల అతడికి హైదరాబాద్ బదిలీ అవడంతో భార్యను తీసుకెళ్లేందుకు సెలవుపై గ్రామానికొచ్చాడు. అయితే భర్తతో వెళ్లడం ఇష్టం లేక.. ఈ నెల 8న ఇంట్లో చెప్పకుండా ప్రకాశం జిల్లా ఆదిపూడిలో ఉండే ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. మహేశ్వరి కుటుంబ సభ్యులు వెళ్లి ఇంటికి రావాలని కోరినా ఆమె రాలేదు. దీంతో మనస్తాపం చెందిన మహేశ్వరి భర్త శివశంకర్ అదే రోజు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన బంధువులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ఆదిపూడికి చెందిన ప్రియుడి తండ్రి చుండూరి భద్రయ్య(50).. తమ కుటుంబం పరువు పోయిందన్న అవమానంతో ఆ మరుసటి రోజే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం మహేశ్వరికి నచ్చజెప్పి కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనల నేపథ్యంలో కలత చెందిన మహేశ్వరి ఆదివారం బాత్రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దికాలం కిందటే శివశంకర్ తండ్రి శివయ్యకు గుండె ఆపరేషన్ చేశారు. తనకు నలుగురు కుమార్తెల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కుమారుడి జీవితం ఇలా అయిందేంటని శివయ్య, తల్లి అక్కమ్మ కుమిలిపోతున్నాడు. ఓ వైపు కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం, మరోవైపు శివశంకర్ ఆస్పత్రిలో ఉండటంతో మహేశ్వరి తల్లిదండ్రులు వెంకటనాగలక్ష్మి, సాంబశివరావులు తల్లడిల్లిపోతున్నారు. వెంకటనాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పైడి రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్విట్టర్ ఎండీకి ఊరట
బెంగళూరు/ఘజియాబాద్: వృద్ధ ముస్లింపై దాడి వీడియో ట్విట్టర్లో విస్తృతంగా షేర్ అయిన కేసులో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. బలవంతంగా ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఘజియాబాద్ పోలీసులకు హైకోర్టు సూచించింది. ఆయనను వర్చువల్ విధానంలో విచారించవచ్చని జస్టిస్ జి. నరేందర్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై తదుపరి విచారణ అవసరమనుకుంటే జూన్ 29న విచారిస్తామని కోర్టు పేర్కొంది. ఆ వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందంటూ ట్విట్టర్ ఎండీ మనీశ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీసులు ఇటీవల నోటీసులిచ్చారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, తాను వర్చువల్ పద్ధతిలో హాజరవుతానని మనీశ్ జవాబివ్వగా అందుకు ఘజియాబాద్ పోలీసులు నిరాకరించారు. ప్రతిగా మరో నోటీస్ ఇస్తూ 24 గంటల్లోపు స్వయంగా తమ ముందు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మనీశ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మనీశ్ తరఫు లాయర్ నగేశ్ వాదించారు. చదవండి: అయేషా సుల్తానాను ప్రశ్నించి వదిలేసిన లక్షద్వీప్ పోలీసులు -
సీజే జస్టిస్ జేకే మహేశ్వరికి హైకోర్టు ఘన వీడ్కోలు
సాక్షి, అమరావతి: సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరికి హైకోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. వీడ్కోలు కార్యక్రమం నిమిత్తం సీజేతో సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, రిజిస్ట్రార్లు అందరూ జడ్జీల లాంజ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో తన సహచర న్యాయమూర్తుల సహకారం వల్లే కోర్టు కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించానని తెలిపారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన తాను, కష్టపడే మనస్తత్వం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్పారు. కొత్త రాష్ట్రం, కొత్త హైకోర్టు కావడంతో పలు సవాళ్లు ఎదురయ్యాయని, వాటన్నింటినీ తన సహచర న్యాయమూర్తుల సహకారంతో విజయవంతంగా అధిగమించానని సీజే అన్నారు. నిష్క్రమణ అనేది చాలా బాధాకరమైనదని, ఈ ప్రాంతం నుంచి తాను వెళ్లిపోతున్నానంటూ సీజే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పలువురు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి సేవలను కొనియాడారు. కాగా జస్టిస్ మహేశ్వరిని న్యాయమూర్తులు, రిజిస్ట్రీ అధికారులు శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. రిజిస్ట్రార్ (విజిలెన్స్) గంధం సునీత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసారి సీన్ రివర్స్: జస్టిస్ రాకేశ్ కుమార్‌కు వీడ్కోలు పలికిన రీతిలోనే జస్టిస్ మహేశ్వరికి వీడ్కోలు పలికేందుకు అమరావతి రైతులు హైకోర్టు వద్దకు చేరుకున్నారు. జస్టిస్ రాకేశ్‌కుమార్ లాగే కారు ఆపి, తమ నుంచి జ్ఞాపికలు, శాలువాలు తీసుకుంటారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. సీజే కారు ఆపకుండా, కారులో నుంచే వారికి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. నేరుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. -
నేనొచ్చాక రోస్టర్ ఎన్నిసార్లు మారింది?
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో జడ్జిల రోస్టర్‌ను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి హైకోర్టులో కేసుల విచారణ రోస్టర్(ఎవరెవరు ఏయే కేసులు విచారించాలి. ఏయే సబ్జెక్టులు విచారించాలో తెలియజేసేది. దీనిని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు) వివరాలను వెలికి తీయించారు. సీఎం ఫిర్యాదుపై సుప్రీంకోర్టు స్పందించే పరిస్థితి కనిపిస్తుండటంతో, తన హయాంలో జరిగిన రోస్టర్ మార్పుల వివరాలను బయటకు తీయించినట్లు తెలుస్తోంది. తాను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన 2019 అక్టోబర్ 7 నుంచి ఇప్పటివరకు రోస్టర్ల వివరాలను తన ముందుంచాలని ఆదేశించారు. ఎన్నిసార్లు రోస్టర్లు మారాయి? ఏయే రోస్టర్‌లో ఏ ఏ న్యాయమూర్తులున్నారు? వాళ్లు ఏయే కేసులు విచారించారు? వారి సబ్జెక్టులు ఏమిటి? తదితర వివరాలు అడిగినట్లు తెలిసింది. హైకోర్టు అధికారులు వివరాలను సీజే ముందుంచినట్లు విశ్వసనీయ సమాచారం. తేదీ, సబ్జెక్ట్, జడ్జిల పేర్లు తదితర వివరాలతో జాబితా అందజేసినట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో.. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో, ఏ ప్రధాన న్యాయమూర్తి మార్చనన్నిసార్లు జస్టిస్ మహేశ్వరి రోస్టర్‌ను మారుస్తూ వచ్చారు. ఇందుకు కోవిడ్ పరిస్థితులు కూడా కారణమయ్యాయి. కోవిడ్ వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ జరుగుతుండటం, తక్కువమంది జడ్జిలతో విచారణలు చేపట్టాలి్సన పరిస్థితులు ఉండటంతో తరచూ రోస్టర్‌ను మార్చారు. అయితే ఓ నలుగురు న్యాయమూర్తులు మాత్రం ఎక్కువసార్లు కేసులను విచారిస్తూ వచ్చారు. ముఖ్యమైన సబ్జెక్టులు, కేసులు ఈ నలుగురి చుట్టూనే తిరుగుతూ వచ్చాయి. ఒక దశలో రోస్టర్‌లో ఎవరున్నా లేకున్నా ఈ నలుగురు మాత్రం ఎక్కువ రోజులు కొనసాగుతూ వచ్చారు. మళ్లీ మారిన రోస్టర్.. సీజే మహేశ్వరి తాజాగా మరోసారి రోస్టర్‌ను మార్చారు. ఇందులో భాగంగా రాజధాని కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. సీజే జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలు మొన్నటి వరకు త్రిసభ్య ధర్మాసనంగా కేసులను విచారించారు. ఇప్పుడు జస్టిస్ రాకేశ్ కుమార్ స్థానంలో జస్టిస్ నైనాల జయసూర్య వచ్చారు. రాజధాని కేసుల్లో సోమవారం నుంచి జరగబోయే తదుపరి విచారణను ఈ త్రిసభ్య ధర్మాసనమే కొనసాగిస్తుంది. కాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. అన్ని బెయిల్ పిటిషన్ల విచారణ బాధ్యతను జస్టిస్ కన్నెగంటి లలితకు అప్పగించారు. రెవెన్యూ, భూ సేకరణ కేసులను జస్టిస్ డి.రమేశ్‌కు కేటాయించారు. ‘విశాఖ అతిథి గృహం’పై నేడు ఉత్తర్వులు కాగా, విశాఖలో రాజధాని తరలింపులో భాగం గానే ప్రభుత్వం అతిథిగృహం నిర్మిస్తోందని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు వెలువరించనుంది. -
సీఎం క్యాంపు కార్యాలయమంటే?
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం నుంచి అంశాలవారీగా ప్రారంభమైన విచారణ ఎక్కువ సమయం ‘ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం’ చుట్టూనే తిరిగింది. తొలుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, ఆ తరువాత జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ సత్యనారాయణమూర్తి వరుసగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌కు ప్రశ్నలు సంధించారు. సీఎం క్యాంపు కార్యాలయం అంటే అర్థం ఏమిటి? క్యాంపు కార్యాలయాలు ఏ సందర్భాల్లో ఏర్పాటు చేస్తారు? అసలు వేటిని క్యాంపు కార్యాలయాలంటారు? శాశ్వత నిర్మాణాన్ని క్యాంపు కార్యాలయంగా చెప్పొచ్చా? సీఆర్డీఏ చట్టంలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రస్తావన ఉందా? గతంలో ఎప్పుడైనా సీఎం క్యాంపు కార్యాలయాల ఏర్పాటు, వినియోగం జరిగిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. పలుచోట్ల చంద్రబాబు క్యాంపు కార్యాలయాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన స్వగ్రామం నారావారి పల్లెలో ఒక క్యాంపు కార్యాలయం, హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో మరో క్యాంపు కార్యాలయాన్ని నడిపారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వాటికి అయిన వ్యయాన్ని ఖజానా నుంచి రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ పేర్కొనటంతో సీఎం క్యాంపు కార్యాలయం, పలు కార్పొరేషన్ల కార్యాలయాల తరలింపు అంశాలపై విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మాకు అలాంటి ఉద్దేశమేదీ లేదు.. సీఎం క్యాంపు కార్యాలయం గురించి సీఆర్డీఏ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదని, సీఆర్డీఏ పరిధిలోనే సీఎం కార్యాలయం ఉండాలని ఎక్కడా లేదని ఏజీ తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ముఖ్యమంత్రి ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు కొన్ని రోజులు ఉండి అధికారిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఉద్దేశించిందే క్యాంపు కార్యాలయమని పేర్కొంది. సీఎం తాత్కాలికంగా ఉండి పాలనా కార్యకలాపాలు నిర్వహిస్తే ఇబ్బంది లేదని, శాశ్వత భవనం కడితే దాన్ని ఎలా పరిగణించాలని ప్రశ్నించింది. దీనిపై ఏజీ సమాధానమిస్తూ క్యాంపు కార్యాలయం ఏర్పాటు అన్నది ప్రస్తుత చట్టాల పరిధిలోకి రాని అంశమని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రిని పనిచేయకుండా తామేమీ నిరోధించడం లేదని, తమకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. రాజధానికి సంబంధించి విశాఖపట్నం, కర్నూలులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ దాఖలైన వ్యాజ్యంపై కూడా ఈ నెల 9న విచారణ జరుపుతామని ప్రకటించింది. ఆ కథనంపై.. మా అసంతృప్తిని తెలియచేస్తున్నాం పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం నుంచి అంశాలవారీగా విచారణ ప్రారంభమైన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి సాక్షి పత్రికలో వచ్చిన ఓ కథనం గురించి ప్రస్తావించారు. దీనిపై తన అసంతృప్తిని తెలియచేస్తున్నట్లు ఏజీ శ్రీరామ్‌కు తెలిపారు. ఏ పత్రికైనా వాదనల సమయంలో జరగని సంభాషణలను రాయడం మంచిది కాదని, ఆ కథనం గురించి తనకు సోదర న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి చెప్పారని తెలిపారు. అనంతరం జస్టిస్ సత్యనారాయణమూర్తి ఏజీని ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎన్నో చెబుతుందంటూ హైకోర్టు వ్యాఖ్యానించినట్లు సాక్షి పత్రికలో వచ్చిందన్నారు. తాను ఊర్లో లేనని, అందులో ఏం వచ్చిందో చూడలేదని, కోర్టు ప్రొసీడింగ్స్‌ను ఎవరూ తప్పుగా రాయడానికి వీల్లేదని ఏజీ శ్రీరామ్ పేర్కొన్నారు. న్యాయమూర్తులే చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనం.. బార్ కౌన్సిల్ సభ్యుడు యర్రంరెడ్డి నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, ఆ విషయాన్ని న్యాయమూర్తులే చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనం రాసిందన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను రోజూ తప్పుగా రాస్తున్నారన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉందని, అందువల్ల దీనిపై తామేమీ మాట్లాడబోమని పేర్కొంది. తప్పుగా వార్తలు రాసే పత్రికలపై న్యాయపరంగా ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని నాగిరెడ్డికి సూచించింది. -
తండ్రి మరణించాడు పరేడ్ మిస్ కాలేదు
తమిళనాడు తిరునల్వేలిలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎన్. మహేశ్వరి జీవితం గత రెండు వారాలుగా ఉద్వేగభరితంగా, సంఘటనాయుతంగా ఉంది. ఆమె భర్త బాలమురుగన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. అతణ్ణి కోవిడ్ పేషెంట్స్ రాకపోకల సమాచార నిఘా కోసం తిరునల్వేలి మెడికల్ కాలేజీ దగ్గర డ్యూటీ వేశారు. ఆ డ్యూటీ చేస్తున్న బాలమురుగన్ కోవిడ్ బారిన పడ్డాడు. క్వారంటైన్‌కు వెళ్లక తప్పలేదు. మహేశ్వరి ఒకవైపు డ్యూటీ చేస్తూ ఇంట్లో పిల్లలను చూస్తూ భర్త ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సి వచ్చింది. మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగే పరేడ్‌లో ఆమె ప్రతి సంవత్సరం గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుంది. ఈసారి కూడా ఆమే ఇవ్వాలి. దానికోసం రిహార్సల్స్‌కు హాజరవుతోంది. శుక్రవారం (ఆగస్టు 14)న కూడా అలాగే పరేడ్ రిహార్సల్స్‌లో పాల్గొని ఇంటికి చేరిన మహేశ్వరికి తండ్రి మరణవార్త తెలిసింది. తిరునల్వేకి 130 కిలోమీటర్ల దూరంలో ఉండే వడమాదురైలో 83 ఏళ్ల ఆమె తండ్రి ఆనారోగ్య కారణాల రీత్యా మరణించాడు. చివరి చూపులకు మహేశ్వరి వెళ్లాలి. కాని తెల్లవారితే పరేడ్ ఉంది. ఆమె లేకపోతే అది డిస్టర్బ్ అవుతుంది. అప్పటికే క్వారంటైన్ ముగించుకుని ఇల్లు చేరిన భర్త కూడా పరేడ్‌కు హాజరయ్యాకే ఊరికి వెళదాం అన్నాడు. ఇద్దరూ ఈ విషయం పైఅధికారులకు చెప్పలేదు. శనివారం–ఆగస్టు పదిహేను ఉదయం పోలీస్ యూనిఫామ్‌లో తన దళాన్ని లీడ్ చేస్తూ మహేశ్వరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సమక్షంలో పరేడ్‌లో పాల్గొంది. ఆమె ముఖంలోని విషాదాన్ని మాస్క్ కప్పిపెట్టింది. ఆమె వేదనను గంభీరమైన గళం తొక్కి పట్టింది. పరేడ్ విజయవంతం అయ్యింది. ఆ మరుక్షణం భర్తతో కలిసి హుటాహుటిన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనడానికి మహేశ్వరి బయలుదేరింది. అప్పటికిగాని ఈ సంగతి తెలియని అధికారులు మహేశ్వరి అంకితభావం పట్ల ప్రశంసలు కురిపించారు. నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. సినిమాల్లో ఇలాంటివి చూస్తాం. కాని నిజ జీవితపు వ్యక్తులే అలాంటి సినిమాలకు ప్రేరణ. -
ముందు మండలి నిర్ణయం రానివ్వండి
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలి నిర్ణయం తీసుకున్న తరువాత రాజధాని, హైకోర్టు తరలింపు వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ వాదనలు వినిపిస్తూ ద్రవ్య బిల్లు రూపంలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం తెచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ సమాధానమిస్తూ అవి ద్రవ్య బిల్లులు కావని తెలిపారు. సాధారణ బిల్లులుగానే వాటిని ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టిందని, వాటిపై చర్చ జరుగుతోందని నివేదించారు. దీనిపై అశోక్ భాన్ జోక్యం చేసుకుంటూ ద్రవ్యబిల్లులు కాదంటూ ఏజీ చేసిన ప్రకటనను నమోదు చేయాలని కోరగా అవసరమైనప్పుడు నమోదు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. బిల్లులు ఇంకా చట్ట రూపం దాల్చలేదని, ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏదీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. మీకెందుకు అంత తొందర? ముఖ్యమంత్రి బుల్ ఇన్ చైనా షాప్ (సున్నితత్వం, జాగ్రత్త అవసరమైన పరిస్థితుల్లో ఉద్రేకంగా, విపరీతంగా వ్యవహరించడం)లా వ్యవహరిస్తున్నారని ఈ సమయంలో అశోక్‌భాన్ వ్యాఖ్యలు చేయడం పట్ల ఏజీ శ్రీరామ్ తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రిని ఈ విధంగా అవమానించే రీతిలో మాట్లాడటం తగదని, పిటిషన్లలో లేని విషయాల గురించి ఇలా మాట్లాడటం సబబు కాదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... వాళ్లు చెప్పేది చెప్పనివ్వండి. వాళ్లు చెప్పేవన్నీ మేమేం రికార్డు చేయడం లేదు కదా. మీరు చెప్పాల్సిన సమయంలో మీరూ చెప్పండి అంటూ ఏజీని కూర్చోబెట్టింది. అశోక్‌భాన్ తన వాదనలను కొనసాగిస్తూ వికేంద్రీకరణ పార్లమెంట్, రాష్ట్రపతి స్థాయిలో జరగాల్సిన నిర్ణయమని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బిల్లులపై మండలిలో చర్చ జరుగుతోంది కదా. మీకెందుకు అంత తొందర? మండలిని నిర్ణయం తీసుకోనివ్వండి అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుంటే జోక్యం చేసుకుని స్టే ఇచ్చే అధికారం న్యాయస్థానాలకు ఉందని అశోక్‌భాన్ పేర్కొనటంపై ధర్మాసనం స్పందిస్తూ తాము ఏం చేసినా చట్ట నిబంధనలకు లోబడే చేస్తామని తేల్చి చెప్పింది. ఒకరోజు ఆగితే స్పష్టత వస్తుందని, రెండు బిల్లులపై మండలి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని తెలిపారు. ఇకపై ఈ వ్యాజ్యాలపై ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజే జస్టిస్ మహేశ్వరి పేర్కొన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ నలుగురి నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ చదివి వినిపించారు. అనంతరం వీరిచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వేర్వేరుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, తడకమళ్ల వినోద్‌కుమార్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.జగన్నాథరావు, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ప్రమాణం చేసిన నలుగురు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్ జనరల్, ఇతర రిజిస్ట్రార్లు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఈ నలుగురుని న్యాయవాదులు అభినందించారు. ఆ తరువాత సీజే జస్టిస్ జేకే మహేశ్వరితో కలిసి జస్టిస్ జయసూర్య కేసులను విచారించారు. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్ జడ్జిలుగా కేసులు విచారించారు. ఈ నలుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది. వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేయాలనుంది
‘‘మా నాన్నగారు ఒక్క సినిమా చూసింది లేదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి బోంబేలో పోటీని తట్టుకుని సంజీవ్ కుమార్‌తో ‘రివాజ్’ సినిమా నిర్మించాను. మా నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో హిట్ చిత్రాలే ఎక్కువ. ఇప్పుడు తెలుగులో తొలిసారి సినిమా చేస్తున్నాను. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత బొకాడియా. బాలీవుడ్లో పలు హిట్ చిత్రాలు తీసిన బొకాడియా ‘నమస్తే నేస్తమా’ అనే సినిమా ద్వారా తెలుగులో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ అతిథి పాత్రలో నటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేసీ బొకాడియా మాట్లాడుతూ – ‘‘నేను ఎవరి దగ్గరా సహాయ దర్శకుడిగా పని చేయలేదు. తమిళ దర్శకుడు మణివన్నన్‌తో అర్ధగంట సంభాషించి సినిమాలు తీయడం ప్రారంభించాను. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవగన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో సినిమాలు చేశాను. నేను తీసిన ‘తేరీ మెహర్భానియా’ సినిమా స్ఫూర్తితో ‘నమస్తే నేస్తమా’ సినిమా తీశాను. రెండు కుక్కలు ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తీశాం. భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమా తీయాలన్నది నా లక్ష్యం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. స్టార్స్‌ని పరిచయం చేసిన బొకాడియాగారి సినిమాలో నటించడం హ్యాపీ’’ అన్నారు ఈషానియ. ‘ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ‘తేరి మెహర్భానియా’కి ఇది పార్ట్ 2’’ అన్నారు సమర్పకులు గౌతమ్ చంద్. నటుడు తాగుబోతు రమేశ్, ఫైట్ మాస్టర్ బి.జె శ్రీధర్ మాట్లాడారు. -
నేడు ఏపీ హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం
-
నేడు హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్‌మహేశ్వరి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కార్యక్రమానికి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్ పురుషోత్తం, న్యాయమూర్తులు తదితరులు హాజరుకానున్నారు. జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరితో పాటు.. ఆయన సతీమణి ఉమామహేశ్వరి, సుమారు 25 మంది కుటుంబ సభ్యులతో పాటు.. దాదాపు 120 మంది రాష్ట్రస్థాయి అతిథులు హాజరవుతారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్.. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్నవెంకటేష్‌తో కలిసి ఆదివారం ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల వాహనాలనే కళాక్షేత్రం లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రొటోకాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రొటోకాల్ డైరెక్టర్ కిషోర్‌కుమార్ తెలిపారు. -
యువతి అదృశ్యం
నల్లకుంట: ఓ యువతి అదృశ్యమైన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహేశ్వరి(19) అనే విద్యార్థిని నల్లకుంటలోని ఆమె చిన్నమ్మ సంగీత ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. గత నెల 28న బయటికి వెళ్లిన మహేశ్వరి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల వారిని, పరిచయస్తులను విచారించినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో సంగీత ఆదివారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సేవాశ్రమంలో.. సికింద్రాబాద్: జీరాలోని మానసిక వైకల్యం, వృద్ధుల సేవాశ్రమం నుంచి ఓ యువతి అదృశ్యమైన సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 2న జీరా వృద్ధుల సేవాశ్రమం నుంచి ఇరానీబీ(20) అనే యువతి కనిపించకుండా పోవడంతో సేవాశ్రమం నిర్వాహకులు ఆదివారం గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు గాంధీనగర్ పోలీసు స్టేషన్, లేదా 040–27853585 నంబర్‌కు సమాచా రం అందించాలని పోలీసులు తెలిపారు. -
అటవీ ప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య
తమిళనాడు : తేని జిల్లా పూందిపురం సమీపంలో వెళ్లి విళుందుతాన్ పారై అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ సంఘటనను చూసిన స్థానికులు, అటవీశాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించి విచారణ జరిపారు. విచారణలో ఆ ఇద్దరూ తిరుపూరుకు చెందిన మహేశ్వరి, పూదిపురానికి చెందిన శివకామి అని తెలిసింది. వీరిద్దురు ప్రేమికులని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు మొదటిస్థాయి విచారణలో తెలిసింది. వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అని కుళితలై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
డిజైనర్‌గా మహేశ్వరీ.. అతిథిగా శ్రీదేవీ..!
-
తల్లడిల్లిన గర్భిణి
ఒంగోలు సెంట్రల్ : రిమ్స్‌లో ఓ గర్భిణి పట్ల వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. గర్భంలో ఉన్న మృత శిశువును తీసి ఆమెకు ప్రాణాలు పోయాలని వేడుకున్నా బంధువులు చికిత్స అందించలేదు సరికదా.. కనీసం పడుకునేందుకు మంచం కూడా కేటాయించకుండా ఒక రోజంతా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. దళిత నాయకులు వచ్చి డెరైక్టర్, ఆర్ఎంఓతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. గర్భిణి బంధువులు ఆందోళనకు దిగడంతో రాత్రికి శస్త్ర చికిత్స చే శారు. దీంతో గర్భిణి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. ఉలవపాడుకు చెందిన కె.మహేశ్వరికి నెలలు నిండాయి. ఇంతలో ఆమె కడుపునొప్పితో కూడా బాధపడుతోంది. ఈ నెల 20వ తేదీన బంధువులు ఆమెను ఉలవపాడులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అప్పటికే ఆమె కడుపులో మృత శిశువు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా వైద్యులు గుర్తించి తక్షణమే ఒంగోలు తీసుకెళ్లాలని సూచించారు. భర్త సైమన్ మరో ఇద్దరు బంధువులు శుక్రవారం ఉదయం ఆమెను రిమ్స్‌కు తీసుకెళ్లారు. ఓపీలో ఉన్న వైద్యురాలికి పరిస్థితి వివరించారు. గర్భిణి మహేశ్వరికి తక్షణమే శస్త్ర చికిత్స చేయాలని, రక్తం తక్కువగా ఉందని, వెంటనే సమకూర్చితే శస్త్ర చికిత్స చేస్తామని సదరు డ్యూటీ డాక్టర్ చెప్పారు. అత్యవసర పేషంట్‌కూ మంచం కరువే సమస్యంతా ఇక్కడే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వైద్యురాలికి కనీసం మంచం కూడా కేటాయించలేకపోయారు.. రిమ్స్ సిబ్బంది. గైనకాలజీ ఎదుట ఉన్న అరుగుపై పడుకోబెట్టారు. తక్షణమే చికిత్స చేయాలని గర్భిణి బంధువులు ఎంత ప్రాధేయపడినా ఎవరూ స్పందించ లేదు. అదే సయమంలో ఆమె రక్తహీనతతో బాధపడుతోంది. సమయం గడిచేకొద్దీ పరిస్థితి విషమంగా మారింది. ఉన్నట్లుండి ఫిట్స్ రావడంతో బంధువులు మరింత ఆందోళనకు గురయ్యారు. అందిన సమాచారం మేరకు మాలమహానాడు నేత దాసరి శివాజీ ఆస్పత్రికి వచ్చారు. రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య, ఆర్ఎంఓ డాక్టర్ బాలాజీనాయక్‌తో విషయం చెప్పారు. వారిద్దరూ స్పందించకపోవడంతో అదనపు జిల్లా కలెక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. చివరకు కాన్పుల విభాగంలోనే నిరశనకు దిగారు. గర్భిణికి తక్షణమే శస్త్ర చికిత్స చేసి మృత శిశువును బయటకు తీయాలని ఆందోళన చేశారు. విషయం గాలివానలా మారడంతో వన్‌టౌన్ సీఐ రవిచంద్ర తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరారు. ఆందోళనకారులకు సర్దిచెప్పి వారిని బయటకు తీసుకొచ్చారు. రాత్రి సమయంలో శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేశారు. వివిధ పరీక్షలు నిర్వహించారు. ఇంతలో రక్తం కూడా సమకూరడంతో ఆపరేషన్ చేసి ఆమె గర్భంలోని మృతశిశువును బయటకు తీశారు. ఈ విషయమై డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్యను వివరణ కోరగా రిమ్స్‌లో జరిగిన సంఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. పరిశీలించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రాత్రికి ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు వెళ్లి గర్భిణి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. ఆయనతో పాటు ఒంగోలు ఎమ్మార్వో మాడమంచు వెంకటేశ్వర్లు ఉన్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ బాధితురాలు మహేశ్వరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. -
కన్నతండ్రి కర్కశత్వం
కూతురిని బండకేసి కొట్టి చంపిన వైనం అమరచింత: తాగిన మైకంలో భార్యను చితకబాదిన ఓ వ్యక్తి తన మూడేళ్ల కూతురిని బండరాయిపై మోది చంపాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత మండలం కొంకనివానిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ నాగ రాజు, లక్ష్మి దంపతులకు మహేశ్వరి(5)ఒక్కగానొక కూతురు. కుటుంబ పోషణను భారంగా నెట్టుకొస్తున్న లక్ష్మితో నాగరాజు నిత్యం మద్యం తాగొచ్చి గొడవపడేవాడు. దీంతో లక్ష్మి నెలరోజుల క్రితం తన కూతురును తీసుకుని పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నాగరాజు పీకలదాకా మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. తల్లిని చూసి అక్కడే రోదిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లాడు. తాగిన మైకంలో అక్కడే ఉన్న బండరాళ్లపైకి చిన్నారి విసిరేశాడు. మెదడు చిట్లి మహేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆగ్రహించిన గ్రామస్తులు నాగరాజును పంచాయతీ కార్యాలయంలో బంధించారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
శ్రీవారి సన్నిధిలో సినీతార శ్రీదేవి
ప్రముఖ సినీనటి శ్రీదేవి గురువారం తిరుమలవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయంలో శ్రీదేవి తన చిన్న కుమార్తె ఖుషి కపూర్, సోదరి మహేశ్వరితో కలిసి వైకుంఠం క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని అనంతరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సినీనటి కావటంతో ఆలయం వెలుపల శ్రీదేవిని చూడటానికి భక్తులు పోటీపడ్డారు. - తిరుమల