Indian Wells Tournament: Djokovic Withdraws From Indian Wells Amid U.S. Visa Row - Sakshi
Sakshi News home page

Indian Wells tournament: వ్యాక్సిన్‌ వేసుకోలేదని...

Mar 7 2023 5:29 AM | Updated on Mar 7 2023 9:27 AM

Indian Wells tournament: Djokovic withdraws from Indian Wells amid U.S. visa row - Sakshi

ఇండియన్‌వెల్స్‌: వరల్డ్‌ నంబర్‌వన్‌ టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను ఇంకా కరోనా వ్యాక్సిన్‌ కష్టాలు వీడటం లేదు. అతను వ్యాక్సిన్‌ వేసుకోలేదనే కారణంతో అమెరికా ప్రభుత్వం తమ దేశంలోకి అడుగు పెట్టేందుకు అతడిని అనుమతించలేదు. దాంతో ప్రతిష్టాత్మక ఇండియన్‌ వెల్స్‌ టోర్నమెంట్‌నుంచి అతను తప్పుకున్నాడు.

తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జొకోవిచ్‌ చేసిన దరఖాస్తును అక్కడి అధికారులు తిరస్కరించారు. ఇండియన్‌వెల్స్‌తో పాటు మరో పెద్ద టోర్నీ మయామీ ఓపెన్‌కు కూడా జొకోవిచ్‌ దూరం కానున్నాడు. ఈ రెండు టోర్నీలు మార్చి 19 – ఏప్రిల్‌ 2 మధ్య జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement