
IPL 2021 Prize Money: ఐపీఎల్-2021 విజేతగా చెన్నై సూపర్‌కింగ్స్ అవతరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. మరి... టైటిల్ విన్నర్, రన్నరప్ గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత? ఎమర్జింగ్ ప్లేయర్, ఫెయిర్ ప్లే, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్ల వీరుడు ఎవరు.. వాళ్లు గెలుచుకున్న మొత్తం ఎంత? తదితర అంశాలను పరిశీలిద్దాం.
అవార్డు | ప్లేయర్ | గెలుచుకున్న మొత్తం (రూపాయల్లో) |
ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు | రుతురాజ్ గైక్వాడ్ | 10 లక్షలు |
ఫెయిర్ ప్లే అవార్డు | రాజస్తాన్ రాయల్స్ | 10 లక్షలు |
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ | హర్షల్ పటేల్ | 10 లక్షలు |
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ | షిమ్రోన్ హెట్‌మెయిర్ | 10 లక్షలు |
మాక్సిమమ్ సిక్సెస్ అవార్డు | కేఎల్ రాహుల్ | 10 లక్షలు |
పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ | వెంకటేశ్ అయ్యర్ | 10 లక్షలు |
పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ | రవి బిష్ణోయి | 10 లక్షలు |
పర్పుల్ క్యాప్ | హర్షల్ పటేల్ | 10 లక్షలు |
ఆరెంజ్ క్యాప్ | రుతురాజ్ గైక్వాడ్ | 10 లక్షలు |
అత్యంత విలువైన ఆటగాడు | హర్షల్ పటేల్ | 10 లక్షలు |
విజేత | చెన్నై సూపర్ కింగ్స్ | 20 కోట్లు |
రన్నరప్ | కోల్‌కతా నైట్‌రైడర్స్ | 12.5 కోట్లు |
మూడోస్థానం | ఢిల్లీ క్యాపిటల్స్ | 8.75 కోట్లు |
నాలుగో స్థానం | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | 8.75 కోట్లు |
చదవండి: IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్‌కు ఉంది: ధోని
Comments
Please login to add a commentAdd a comment