IPL 2023 Mini Auction: All 10 Updated Squads Full List Check Details - Sakshi
Sakshi News home page

IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట

Published Sat, Dec 24 2022 9:03 AM | Last Updated on Sat, Dec 24 2022 10:16 AM

IPL 2023 Mini Auction: All 10 Updated Squads Full List Check Details - Sakshi

IPL 2023 Mini Auction- 10 Squads- Purse Remaining- Slots: కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్‌-2023 మినీ వేలంలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌, ఇంగ్లండ్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌లకు సైతం భారీ మొత్తం దక్కింది.

కరన్‌ను పంజాబ్‌ దక్కించుకోగా.. గ్రీన్‌ను ముంబై సొంతం చేసుకుంది. ఇక స్టోక్స్‌ను తిరిగి తమ కుటుంబంలోకి ఆహ్వానించింది చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ. ఇక అట్టహాసంగా ముగిసిన శుక్రవారం నాటి వేలంలో 10 ఫ్రాంఛైజీలు కొన్న ఆటగాళ్ల వివరాలు, ఆక్షన్‌ తర్వాత పూర్తి స్థాయి జట్లు, పర్సులో మిలిగిన మొత్తం, ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న అంశాలపై ఓ లుక్కేద్దాం.

1. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
మినీ వేలంలో కొన్న ఆటగాళ్లు(ధర రూపాయల్లో):
హ్యారీ బ్రూక్ (13.25 కోట్లు), మయాంక్ అగర్వాల్ ( 8.25 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ ( 5.25 కోట్లు), అదిల్ రషీద్ ( 2 కోట్లు), మయాంక్ మార్కండే (50 లక్షలు), వివ్రంత్ శర్మ ( 2.6 కోట్లు), సమర్థ్ వ్యాస్ ( 20 లక్షలు), సన్వీర్ సింగ్ ( 20 లక్షలు), ఉపేంద్ర యాదవ్ ( 25 లక్షలు), మయాంక్ దాగర్ ( 1.8 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి ( 20 లక్షలు), అకేల్ హోసేన్ (1 కోటి), అన్మోల్‌ప్రీత్ సింగ్ (20 లక్షలు)

►పర్సులో ఇంకా మిగిలి ఉన్న మొత్తం: 6.75 కోట్ల రూపాయలు
►ఖాళీ స్థానాలు: 1
►విదేశీ ఆటగాళ్ల స్లాట్‌: 0

వేలానికి ముందు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితా:
అబ్దుల్ సమద్, ఎయిడెన్‌ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫారూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

2. చెన్నై సూపర్‌కింగ్స్‌
వేలంలో కొన్న ఆటగాళ్లు: 
అజింక్యా రహానే (50 లక్షలు), బెన్ స్టోక్స్ ( 16.25 కోట్లు), షేక్ రషీద్ ( 20 లక్షలు), నిశాంత్ సింధు ( 60 లక్షలు), కైల్ జేమిసన్ ( 1 కోటి), అజయ్ మండల్ ( 20 లక్షలు), భగత్ వర్మ ( 20 లక్షలు)

►పర్సులో మిగిలింది: 1.7 కోట్ల రూపాయలు
►ఖాళీ స్థానాలు: 0
►విదేశీ ఆటగాళ్ల స్లాట్‌: 0
 
రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు
మహేంద్ర సింగ్‌ ధోని (కెప్టెన్‌), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సిమ్ పజేతిరి, సిమ్ పజేతిరి చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ

3. ముంబై ఇండియన్స్‌
వేలంలో కొన్న ఆటగాళ్లు:
కామెరాన్ గ్రీన్ (17.5 కోట్లు), ఝే రిచర్డ్‌సన్ (1.5 కోట్లు), పియూష్ చావ్లా (50 లక్షలు), డువాన్ జాన్సెన్ (20 లక్షలు), విష్ణు వినోద్ (20 లక్షలు), షామ్స్ ములానీ (20 లక్షలు), మెహల్ వధేరా ( 20 లక్షలు), రాఘవ్ గోయల్ (20 లక్షలు)

►పర్సులో మిగిలింది: 0.05 కోట్లు
►ఖాళీ స్థానాలు: 1
►విదేశీ ఆటగాళ్ల స్లాట్‌: 0

రిటైన్‌ ఆటగాళ్ల జాబితా:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్

4. గుజరాత్‌ టైటాన్స్‌
వేలంలో కొన్న ఆటగాళ్లు
కేన్ విలియమ్సన్ (2 కోట్లు), ఓడియన్ స్మిత్ (50 లక్షలు), KS భరత్ (1.2 కోట్లు), శివమ్ మావి (6 కోట్లు), ఉర్విల్ పటేల్ (20 లక్షలు), జాషువా లిటిల్ (4.4 కోట్లు), మోహిత్ శర్మ (50 లక్షలు)

►పర్సులో మిగిలింది: 4.45 కోట్లు
►ఖాళీ స్థానాలు: 0
►విదేశీ ఆటగాళ్ల స్లాట్‌: 0

వేలానికి ముందు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల లిస్ట్‌
హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాద్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్

5. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
వేలంలో కొన్న ఆటగాళ్లు
రీస్ టోప్లే (1.9 కోట్లు), హిమాన్షు శర్మ (20 లక్షలు), విల్ జాక్స్ (3.2 కోట్లు), మనోజ్ భాండాగే (20 లక్షలు), రాజన్ కుమార్ (70 లక్షలు), అవినాష్ సింగ్ (60 లక్షలు)

►పర్సులో మిగిలింది: 1.95 కోట్లు
►ఖాళీ స్థానాలు: 1
►విదేశీ ఆటగాళ్ల స్లాట్‌: 0

రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, జోహ్మద్ సిరాజ్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్

6. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 
వేలంలో కొన్న ఆటగాళ్ల లిస్టు
నారాయణ్‌ జగదీశన్ (90 లక్షలు), వైభవ్ అరోరా (60 లక్షలు), సుయాష్ శర్మ (20 లక్షలు), డేవిడ్ వీస్ (1 కోటి), కుల్వంత్ ఖేజ్రోలియా (20 లక్షలు), లిట్టన్ దాస్ (50 లక్షలు), మన్దీప్ సింగ్ (50 లక్షలు), షకీబ్ అల్ హసన్ (1.50 కోట్లు)

►పర్సులో మిగిలింది: 1.65 కోట్లు
►ఖాళీ స్థానాలు: 3
►విదేశీ ఆటగాళ్ల స్లాట్‌: 0

రిటెన్షన్‌ జాబితా:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకు సింగ్

7. లక్నో సూపర్‌ జెయింట్స్‌
వేలంలో కొన్న ఆటగాళ్లు
నికోలస్ పూరన్ (16 కోట్లు), జయదేవ్ ఉనాద్కట్‌ (50 లక్షలు) యష్ ఠాకూర్ (45 లక్షలు), రొమారియో షెపర్డ్ (50 లక్షలు), డేనియల్ సామ్స్ ( 75 లక్షలు), అమిత్ మిశ్రా (50 లక్షలు), ప్రేరక్ మన్కడ్ (20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (20 లక్షలు), నవీన్-ఉల్-హక్ ( 50 లక్షలు), యుధ్వీర్ చరక్ (20 లక్షలు)

►పర్సులో మిగిలింది: 3.55 కోట్లు
►మొత్తం ఖాళీలు: 0

రిటెన్షన్‌ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్‌
కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్

8. పంజాబ్‌ కింగ్స్‌
వేలంలో కొన్న ఆటగాళ్లు:
సామ్ కరన్ (18.50 కోట్లు), సికందర్ రజా (50 లక్షలు), హర్‌ప్రీత్ భాటియా (40 లక్షలు), విద్వాత్ కవేరప్ప (20 లక్షలు), మోహిత్ రాతీ (20 లక్షలు), శివమ్ సింగ్ (20 లక్షలు)

►పర్సులో మిగిలిన మొత్తం: 12.2 కోట్లు
►ఖాళీలు: 3
►విదేశీ ఆటగాళ్ల స్లాట్‌: 1

రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితా
శిఖర్ ధావన్ (కెప్టెన్‌), షారుక్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్‌

9. రాజస్తాన్‌ రాయల్స్‌
వేలంలో కొన్న ఆటగాళ్ల జాబితా
జేసన్ హోల్డర్ (5.75 కోట్లు), డోనోవన్ ఫెరీరా (50 లక్షలు), కునాల్ రాథోడ్ (20 లక్షలు), ఆడమ్ జంపా (1.5 కోట్లు), కేఎల్‌ ఆసిఫ్ (30 లక్షలు), మురుగన్ అశ్విన్ (20 లక్షలు), అబ్దుల్  (20 లక్షలు), ఆకాష్ వశిష్ట్ ( 20 లక్షలు), జో రూట్ ( 2 కోట్లు)

►పర్సులో మిగిలింది: 3.35 కోట్లు
►ఖాళీలు: 0

రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల లిస్టు: 
సంజూ శాంసన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కులదీప్ యాదవ్, రవిచంద్రన్‌ అశ్విన్, యుజవేంద్ర చహల్

10. ఢిల్లీ క్యాపిటల్స్‌
వేలంలో కొన్న ఆటగాళ్లు
ఇషాంత్ శర్మ (50 లక్షలు), ఫిల్ సాల్ట్ (2 కోట్లు), ముఖేష్ కుమార్ (5.5 కోట్లు), మనీష్ పాండే ( 2.4 కోట్లు), రిలీ రోసో (4.60 కోట్లు)

►పర్సులో మిగిలింది: 4.45 కోట్లు
►ఖాళీ స్థానాలు: 0

రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితా
రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యష్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగిజ్ ఎన్‌గిడి, లుంగిజ్ ఎన్‌గిడి, , అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్.
- వెబ్‌ స్పెషల్‌

చదవండి: Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్‌ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే..
ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్‌తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా..
IPL Mini Auction: ఐపీఎల్‌ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement