ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆరుగురు ఆటగాళ్లను (ఒక ఆర్టీఎమ్‌తో పాటు) రిటైన్ చేసుకోవచ్చని ఇటీవల జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఖరారైంది. ఫ్రాంచైజీలు అంట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు తెలియజేయడానికి అక్టోబర్ 31ని డెడ్‌లైన్‌గా విధించారు. ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ఒకరు లేదా ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉండవచ్చు. ఫ్రాంచైజీ పర్స్ విలువను రూ. 90 కోట్ల నుంచి రూ. 120 కోట్లకు పెంచారు.
ఐపీఎల్ రిటెన్షన్స్‌పై క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఎవరిని అంటిపెట్టుకోనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాళ్లను రిటైన్ చేసుకోబోతుందని సోషల్‌మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లపై మనం కూడా ఓ లుక్కేద్దాం.
ముంబై ఇండియన్స్
హార్దిక్ పాండ్యా
సూర్యకుమార్ యాదవ్
రోహిత్ శర్మ
జస్ప్రీత్ బుమ్రా
తిలక్ వర్మ
నేహల్ వధేరా
పంజాబ్ కింగ్స్
సామ్ కర్రన్
శశాంక్ సింగ్
అర్షదీప్ సింగ్
హర్షల్ పటేల్
లియామ్ లివింగ్‌స్టోన్
కగిసో రబాడ
ఆర్సీబీ
విరాట్ కోహ్లి
ఫాఫ్ డుప్లెసిస్
విజయ్‌కుమార్ వైశాఖ్
విల్ జాక్స్
మొహమ్మద్ సిరాజ్
రజత్ పాటిదార్
ఢిల్లీ క్యాపిటల్స్
రిషబ్ పంత్
అక్షర్ పటేల్
అభిషేక్ పోరెల్
జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్
ట్రిస్టన్ స్టబ్స్
కుల్దీప్ యాదవ్
రాజస్థాన్ రాయల్స్
సంజూ శాంసన్
జోస్ బట్లర్
సందీప్ శర్మ
యశస్వి జైస్వాల్
రియాన్ పరాగ్
యుజ్వేంద్ర చహల్
కేకేఆర్
శ్రేయస్ అయ్యర్
ఆండ్రీ రసెల్
హర్షిత్ రాణా
రింకూ సింగ్
సునీల్ నరైన్
వెంకటేశ్ అయ్యర్
సీఎస్‌కే
రుతురాజ్ గైక్వాడ్
రవీంద్ర జడేజా
ఎంఎస్ ధోని
శివమ్ దూబే
డెవాన్ కాన్వే
మతీష పతిరణ
లక్నో సూపర్ జెయింట్స్
కేఎల్ రాహుల్
దేవదత్ పడిక్కల్
మార్కస్ స్టోయినిస్
నికోలస్ పూరన్
క్వింటన్ డికాక్
మయాంక్ యాదవ్
గుజరాత్ టైటాన్స్
శుభ్‌మన్ గిల్
డేవిడ్ మిల్లర్
సాయి సుదర్శన్
రషీద్ ఖాన్
రాహుల్ తెవాతియా
జాషువ లిటిల్
సన్‌రైజర్స్ హైదరాబాద్
పాట్ కమిన్స్
ట్రవిస్ హెడ్
హెన్రిచ్ క్లాసెన్
నితీశ్‌కుమార్ రెడ్డి
అభిషేక్ శర్మ
గ్లెన్ ఫిలిప్స్
చదవండి: పూరన్ సుడిగాలి శతకం
Comments
Please login to add a commentAdd a comment