PC: Zeenews
ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పారిస్ ఒలింపిక్స్ 2024కు రంగం సిద్దమైంది. మరో 17 రోజుల్లో ఈ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు పారిస్ వేదికగా ఈ విశ్వక్రీడలు జరగనున్నాయి.
ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 32 క్రీడల్లో 329 ఈవెంట్స్‌ల్లో తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి భారత్ నుంచి ఒలింపిక్స్‌లో పాల్గోనే అథ్లెట్లు సంఖ్య తగ్గింది.
గతంలో టోక్యో ఒలింపిక్స్‌కు 124 మంది అథ్లెట్లతో కూడిన అతిపెద్ద బృందాన్ని భారత్ పంపింది. ఈ సారి విశ్వక్రీడల్లో భారత్ నుంచి మొత్తం 113 మంది క్రీడాకారులు సత్తాచాటేందుకు సిద్దమయ్యారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పతాకధారిగా వ్యహరించనుంది.
పారిస్ ఒలింపిక్స్ భారత అథ్లెట్ల పూర్తి జాబితా
ఆర్చరీ
ధీరజ్ బొమ్మదేవర: (పురుషుల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్)
తరుణ్ దీప్ రాయ్: పురుషుల జట్టు (పురుషుల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్)
ప్రవీణ్ జాదవ్: పురుషుల జట్టు(పురుషుల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్)
భజన్ కౌర్: (మహిళల వ్యక్తిగత, ఉమెన్స్ టీమ్ ఈవెంట్)
దీపికా కుమారి: (మహిళల వ్యక్తిగత, ఉమెన్స్ టీమ్ ఈవెంట్)
అంకితా భకత్: (మహిళల వ్యక్తిగత, ఉమెన్స్ టీమ్ ఈవెంట్)
అథ్లెటిక్స్
అక్షదీప్ సింగ్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్
వికాస్ సింగ్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్
పరమ్ జీత్ సింగ్ బిష్త్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్
ప్రియాంక గోస్వామి: మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్
అవినాష్ సాబుల్: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్
పారుల్ చౌదరీ: మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్, మహిళల 5000 మీటర్ల స్టీపుల్ ఛేజ్
జ్యోతి యర్రాజీ: మహిళల 100 మీటర్ల హర్డిల్స్
కిరణ్ పహల్: మహిళల 400 మీటర్ల హర్డిల్స్
తజిందర్ పాల్ సింగ్ తూర్: పురుషుల షాట్ పుట్
అభా ఖాతువా: పురుషుల షాట్ పుట్
నీరజ్ చోప్రా: పురుషుల జావెలిన్ త్రో
కిశోర్ జెనా: పురుషుల జావెలిన్ త్రో
అన్నూ రాణి: మహిళల జావెలిన్ త్రో
సర్వేష్ కుషారే: పురుషుల హైజంప్
ప్రవీణ్ చిత్రవేల్: పురుషుల ట్రిపుల్ జంప్
అబ్దుల్లా అబూబకర్: పురుషుల ట్రిపుల్ జంప్
మహ్మద్ అనాస్ యాహియా, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సంతోష్ తమిళరసన్, రాజేష్ రమేష్: పురుషుల 4×400 మీటర్ల రిలే
మిజో చాకో కురియన్: 4×400 మీటర్ల రిలే, 4×400 మీటర్ల మిక్స్ డ్ రిలే
విద్యా రామరాజ్, జ్యోతిక శ్రీ దండి, ఎంఆర్ పూవమ్మ, సుభా వెంకటేశన్, ప్రాచి: మహిళల 4×400 మీటర్ల రిలే
ప్రాచి: 4×400 మీటర్ల మిక్స్డ్ రిలే
ప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వర్: రేస్ వాక్ మిక్స్ డ్ మారథాన్
మిజో చాకో కురియన్: 4×400 మీటర్ల రిలే, 4×400 మీటర్ల మిక్స్ డ్ రిలే
విద్యా రామరాజ్, జ్యోతిక శ్రీ దండి, ఎంఆర్ పూవమ్మ, సుభా వెంకటేశన్, ప్రాచి: మహిళల 4×400 మీటర్ల రిలే
ప్రాచి: 4×400 మీటర్ల మిక్స్డ్ రిలే
ప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వర్: రేస్ వాక్ మిక్స్ డ్ మారథాన్
బ్యాడ్మింటన్
హెచ్.ఎస్.ప్రణయ్: పురుషుల సింగిల్స్
లక్ష్యసేన్: పురుషుల సింగిల్స్
పీవీ సింధు: మహిళల సింగిల్స్
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి: పురుషుల డబుల్స్
అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో: మహిళల డబుల్స్
బాక్సింగ్
నిఖత్ జరీన్: మహిళల 50 కేజీల విభాగం
అమిత్ ఫంగల్ : పురుషుల 51 కేజీల విభాగం
నిషాంత్ దేవ్ : పురుషుల 71 కేజీల విభాగం,
ప్రీతి పన్వర్ : మహిళల 54 కేజీల విభాగం
జాస్మిన్ లంబోరియా: మహిళల 57 కేజీల విభాగం
ఈక్వెస్ట్రియన్
అనూష్ అగర్వాలా: డ్రెస్సేజ్
గోల్ఫ్
శుభాంకర్ శర్మ: పురుషుల గోల్ఫ్
గగన్‌జీత్ భుల్లర్: పురుషుల గోల్ఫ్
అదితి అశోక్: మహిళల గోల్ఫ్
దీక్షా డాగర్: మహిళల గోల్ఫ్
పురుషుల హాకీ జట్టు
పీఆర్ శ్రీజేష్, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోగిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), సుమిత్, సంజయ్, రాజ్‌కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్
జూడో
తులికా మాన్ : మహిళల 78 కిలోల విభాగం
రోయింగ్
బాల్‌రాజ్ పన్వార్ : ఎం1ఎక్స్
సెయిలింగ్
విష్ణు శరవణన్: పురుషుల వన్ పర్సన్ డింగీ
నేత్రా కుమనన్: మహిళల వన్ పర్సన్ డింగీ
షూటింగ్
పృథ్వీరాజ్ తొండైమాన్: పురుషుల ట్రాప్
రాజేశ్వరి కుమారి: మహిళల ట్రాప్
శ్రేయాసి సింగ్: మహిళల ట్రాప్
అనంత్ జీత్ సింగ్ నరుకా: పురుషుల స్కీట్
రైజా ధిల్లాన్: మహిళల స్కీట్
మహేశ్వరి చౌహాన్: మహిళల స్కీట్
అనంత్ జీత్ సింగ్ నరుకా/మహేశ్వరి చౌహాన్: స్కీట్ మిక్స్ డ్ టీమ్
సందీప్ సింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
అర్జున్ బబుతా: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
ఎలవెనిల్ వలరివన్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
రమితా జిందాల్ : మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
స్వప్నిల్ కుసాలే: పురుషుల 50 మీటర్ల రైఫిల్
ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్: పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్
సిఫ్ట్ కౌర్ సామ్రా: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్
అంజుమ్ మౌద్గిల్: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్
సందీప్ సింగ్/ఎలవెనిల్ వలరివన్: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్
అర్జున్ బాబుటా/రమిత జిందాల్: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్
అర్జున్ చీమా: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
సరబ్జోత్ సింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
మను భాకర్: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
రిథమ్ సంగం: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
విజయవీర్ సిద్ధు: పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్
అనీష్ భన్వాలా: పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్
మను భాకర్: మహిళల 25 మీటర్ల పిస్టల్
ఈషా సింగ్: మహిళల 25 మీటర్ల పిస్టల్
సరబ్జోత్ సింగ్/మను భాకర్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్
అర్జున్ చీమా/రిథమ్ సంగం: 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్
స్విమ్మింగ్
ధినిధి దేశింగు: మహిళల 200మీ ఫ్రీస్టైల్
శ్రీహరి నటరాజ్: పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్
టేబుల్ టెన్నిస్
శరత్ కమల్: పురుషుల సింగిల్స్ మరియు పురుషుల జట్టు
హర్మీత్ దేశాయ్: పురుషుల సింగిల్స్ మరియు పురుషుల జట్టు
మానవ్ ఠక్కర్: పురుషుల జట్టు
మనిక బాత్రా: మహిళల సింగిల్స్ మరియు మహిళల జట్టు
శ్రీజ ఆకుల: మహిళల సింగిల్స్ మరియు మహిళల జట్టు
అర్చన కామత్: మహిళల జట్టు
టెన్నిస్
సుమిత్ నాగల్: పురుషుల సింగిల్స్
రోహన్ బోపన్న మరియు శ్రీరామ్ బాలాజీ: పురుషుల డబుల్స్
వెయిట్ లిఫ్టింగ్
మీరాబాయి చాను: మహిళల 49 కేజీలు
రెజ్లింగ్
అమన్ సెహ్రావత్: పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలు
వినేష్ ఫోగట్: మహిళల 50 కేజీలు
అన్షు మాలిక్: మహిళల 57 కేజీలు
నిషా దహియా: మహిళల 68 కేజీలు
రీతికా హుడా: మహిళల 76 కేజీలు
యాంటిమ్ ఫంఘల్: మహిళల 53 కేజీలు
Comments
Please login to add a commentAdd a comment