
PC: PKL
Pro Kabaddi League: Tamil Thalaivas Beat UP Yoddhas With 39- 33: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ రెండో విజయం నమోదు చేసింది. యూపీ యోధతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 39–33తో గెలిచింది. తలైవాస్ తరఫున మంజీత్ ఏడు పాయింట్లు, అజింక్య పవార్ ఆరు పాయింట్లు సాధించారు. హరియాణా స్టీలర్స్, యు ముంబా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 24–24తో ‘టై’గా ముగిసింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో గుజరాత్ జెయింట్స్; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి.
చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా