ఇక ఉబెర్‌ కప్‌ టోర్నీపై దృష్టి: పీవీ సింధు  | Pv Sindhu Comments On Uber Cup 2022 | Sakshi
Sakshi News home page

Uber Cup 2022: ఇక ఉబెర్‌ కప్‌ టోర్నీపై దృష్టి: పీవీ సింధు 

Published Mon, May 2 2022 7:47 AM | Last Updated on Mon, May 2 2022 7:47 AM

Pv Sindhu Comments On Uber Cup 2022 - Sakshi

ఆసియా చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లో పెనాల్టీ పాయింట్‌ వివాదం కూడా తన ఓటమికి ఒక కారణమని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అభిప్రాయపడింది. ఇక తన దృష్టంతా ఈనెల 8 నుంచి జరిగే ఉబెర్‌ కప్‌ టోర్నీపై ఉందని తెలిపింది.

సమయానికి విమానం అందుకోవాలనే కారణంతో సింధు పతకాల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదని.. అంతే తప్ప సెమీఫైనల్‌ ఉదంతంపై నిరసన వ్యక్తం చేయడానికి  కాదని సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. ఈ విషయమై నిర్వాహకులకు సింధు సమాచారం ఇచ్చిందని ఆయన అన్నారు. 

చదవండి: PV Sindhu: 'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement