రంజీ ట్రోఫీ నాకౌట్‌ దశ మ్యాచ్‌లు జరిగేది అక్కడే! | Ranji Trophy 2022: Bengaluru To Host Knockout Matches Schedule Announced | Sakshi
Sakshi News home page

Ranji Trophy: నాకౌట్‌ దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌, వేదిక ఖరారు! ఫైనల్‌ ఎప్పుడంటే!

Published Fri, Apr 29 2022 7:42 AM | Last Updated on Fri, Apr 29 2022 7:54 AM

Ranji Trophy 2022: Bengaluru To Host Knockout Matches Schedule Announced - Sakshi

Ranji Trophy 2022- ముంబై: దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ నాకౌట్‌ దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను, వేదికను ప్రకటించారు. జూన్‌ 4 నుంచి 24 వరకు జరిగే రంజీ నాకౌట్‌ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది. జూన్‌ 4 నుంచి 8 వరకు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో బెంగాల్‌తో జార్ఖండ్‌... ముంబైతో ఉత్తరాఖండ్‌... కర్ణాటకతో ఉత్తరప్రదేశ్‌... పంజాబ్‌తో మధ్యప్రదేశ్‌ తలపడతాయి.

అనంతరం జూన్‌ 12 నుంచి 16 వరకు రెండు సెమీఫైనల్స్‌ను నిర్వహిస్తారు. జూన్‌ 20 నుంచి 24 వరకు ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభానికి ముందే రంజీ ట్రోఫీ లీగ్‌ దశ ముగిసిన విషయం తెలిసిందే.

చదవండి👉🏾 IPL 2022: కోల్‌కతా... అదే కథ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement