ఆర్‌సీబీ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. కోహ్లికు ఎన్ని కోట్లంటే.. | Rcb retained Virat Kohli, Glenn Maxwell for the Vivo IPL 2022 season | Sakshi
Sakshi News home page

Virat Kohli: ఆర్‌సీబీ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. కోహ్లికు ఎన్ని కోట్లంటే..

Published Tue, Nov 30 2021 9:53 PM | Last Updated on Tue, Nov 30 2021 10:04 PM

Rcb retained Virat Kohli, Glenn Maxwell for the Vivo IPL 2022 season - Sakshi

Rcb retained Virat Kohli, Glenn Maxwell for the Vivo IPL 2022 season: ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తాము రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల  జాబితాను మంగళవారం(నవంబర్‌ 30)  ప్రకటించాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్‌ చేసుకుంది.

ఈ జట్టులో  విరాట్‌ కోహ్లిను అత్యధికంగా 15 కోట్లు వెచ్చించి రిటైన్‌ చేసుకున్నారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ని 11 కోట్లు, మహ్మద్ సిరాజ్‌కు 7 కోట్లు వెచ్చించారు. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: IPL Retention: వార్నర్‌తో పాటు అతడిని కూడా.. మీకు మీ ఫ్రాంచైజీకు ఓ దండం రా బాబు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement