సౌతాఫ్రికా టీ20 లీగ్‌.. ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..! | SA20 2025: List Of Players | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా టీ20 లీగ్‌.. ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..!

Published Wed, Oct 2 2024 4:32 PM | Last Updated on Wed, Oct 2 2024 5:41 PM

SA20 2025: List Of Players

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ (SA20) 2025 ఎడిషన్‌కు సంబంధించిన వేలం నిన్న (అక్టోబర్‌ 1)  ముగిసింది. ఈ సారి వేలంలో సౌతాఫ్రికా ఆటగాడు రీజా హెండ్రిక్స్‌కు భారీ ధర లభించింది. ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ హెండ్రిక్స్‌ను 4.3 మిలియన్ల ర్యాండ్‌లకు సొంతం చేసుకుంది. 

వేలంలో భారీ మొత్తం అందకున్న వారిలో ఇంగ్లండ్‌ పేసర్‌ రిచర్డ్‌ గ్లీసన్‌ (2.3 మిలియన్ల ర్యాండ్‌లు), విండీస్‌ బ్యాటర్‌ ఎవిన్‌ లెవిస్‌ (1.5 మిలియన్ల ర్యాండ్‌లు) ఉన్నారు. వేలంలో 13 స్లాట్ల కోసం 188 మంది ఆటగాళ్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. SA20 2025 ఎడిషన్‌ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

SA20 2025 వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు..

కొలిన్‌ ఇంగ్రామ్‌ (ఎంఐ కేప్‌టౌన్‌)
రీజా హెండ్రిక్స్‌ (ఎంఐ కేప్‌టౌన్‌)
మార్కస్‌ అకెర్‌మన్‌ (ప్రిటోరియా క్యాపిటల్స్‌)
రూబిన్‌ హెర్మెన్‌ (పార్ల్‌ రాయల్స్‌)
విహాన్‌ లుబ్బే (జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌)
ఎవాన్‌ జోన్స్‌ (జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌)
ఒకుహ్లే సెలె (సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌)
రిచర్డ్‌ గ్లీసన్‌ (సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌)
డేన్‌ పియెడ్ట్‌ (ఎంఐ కేప్‌టౌన్‌)
ఎవిన్‌ లెవిస్‌ (ప్రిటోరియా క్యాపిటల్స్‌)
షమార్‌ జోసఫ్‌ (డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌)
డౌగ్‌ బ్రేస్‌వెల్‌ (జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌)
కైల్‌ సిమండ్స్‌ (ప్రిటోరియా క్యాపిటల్స్‌)

వేలం పూర్తయిన తర్వాత ఆరు ఫ్రాంచైజీల ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.

జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌: ఫాఫ్‌ డుప్లెసిస్, మొయిన్‌ అలీ, జానీ బెయిర్‌స్టో, మహీశ్‌ తీక్షణ, డెవాన్‌ కాన్వే, గెరాల్డ్‌ కొయెట్జీ, డేవిడ్‌ వీస్‌, లూస్‌ డు ప్లూయ్‌, లిజాడ్‌ విలియమ్స్‌, నండ్రే బర్గర్‌, డొనొవన్‌ ఫెరియెరా, ఇమ్రాన్‌ తాహిర్‌, సిబొనేలో మఖాన్యా, తబ్రేజ్‌ షంషి, విహాన్‌ లుబ్బే, ఎవాన్‌ జోన్స్‌, డౌగ్‌ బ్రేస్‌వెల్‌, జేపీ కింగ్‌, మతీష పతిరణ

ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌: రషీద్ ఖాన్, బెన్ స్టోక్స్, కగిసో రబడా, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, డెవాల్డ్ బ్రెవిస్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, నువాన్ తుషార, కానర్ ఎస్టర్‌హుజెన్, డెలానో పోట్‌గీటర్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, థామస్ కాబెర్, క్రిస్ బెంజమిన్, కార్బిన్ బోష్‌, ఇన్‌గ్రామ్, రీజా హెండ్రిక్స్, డేన్ పీడ్ట్, ట్రిస్టన్ లూస్

డర్బన్ సూపర్ జెయింట్స్: బ్రాండన్ కింగ్, క్వింటన్ డి కాక్, నవీన్-ఉల్-హక్, కేన్ విలియమ్సన్, క్రిస్ వోక్స్, ప్రెనెలన్ సుబ్రాయెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, నూర్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్, జోన్-జోన్ స్మట్స్, వియాన్ ముల్డర్, జూనియర్ డాలా, బ్రైస్‌ పర్సన్స్‌, మాథ్యూ బ్రీట్జ్కీ, జాసన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, షమర్ జోసెఫ్, సీజే కింగ్

ప్రిటోరియా క్యాపిటల్స్: అన్రిచ్ నోర్ట్జే, జిమ్మీ నీషమ్, విల్ జాక్స్, రహ్మానుల్లా గుర్బాజ్, లియామ్ లివింగ్‌స్టోన్, విల్ స్మీడ్, మిగెల్ ప్రిటోరియస్, రిలీ రోసౌ, ఈతాన్ బాష్, వేన్ పార్నెల్, సెనురాన్ ముత్తుసామి, కైల్ వెర్రేన్నే, డారిన్ డుపవిలోన్, స్టీవ్‌ స్టాల్క్‌, టియాన్‌ వాన్‌ వురెన్‌, మార్కస్‌ అకెర్‌మన్‌, ఎవిన్‌ లెవిస్‌, కైల్ సిమండ్స్, లయన్-కాచెట్

పార్ల్ రాయల్స్: డేవిడ్‌ మిల్లర్, ముజీబ్ ఉర్ రెహమాన్, సామ్ హైన్, జో రూట్, దినేష్ కార్తీక్, క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్న్ ఫోర్టుయిన్, లుంగి ఎన్‌గిడి, మిచెల్ వాన్ బ్యూరెన్, కీత్ డడ్జియోన్, న్కాబా పీటర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కోడి యూసుఫ్, జాన్‌ టర్నర్‌, డయాన్‌ గాలీమ్, జాకబ్ బెథెల్, రూబిన్ హెర్మాన్, దేవాన్ మరైస్

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్: ఐడెన్ మార్క్రామ్, జాక్ క్రాలే, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లియామ్ డాసన్, ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, బేయర్స్ స్వాన్‌పోయెల్, కాలేబ్ సెలెకా, ట్రిస్టన్ స్టబ్స్, జోర్డాన్ హెర్మాన్, పాట్రిక్ క్రుగర్, క్రెయిగ్ ఓవర్‌టన్, టామ్ అబెల్, సైమన్ హర్మర్‌, డేవిడ్‌ బెడింగ్‌హామ్, అండీల్‌ సైమ్‌లేన్‌,  ఓకుహ్లే సెలే, రిచర్డ్ గ్లీసన్, డేనియల్ స్మిత్

చదవండి: డబుల్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌ ఖాన్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement