Christmas 2021: Famous Sports Celebrities Christmas Greetings Goes Viral - Sakshi
Sakshi News home page

Christmas 2021: 'సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్‌ ఫీలింగ్‌'

Published Sat, Dec 25 2021 5:52 PM | Last Updated on Sat, Dec 25 2021 7:44 PM

Sachin Tendulkar-Cristiano Ronaldo-Other Stars Christamas Greetings - Sakshi

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా '' డిసెంబర్‌ 25, 2018.. డిసెంబర్‌ 25, 2019''.. తాను జరుపుకున్న క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.'' సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్‌ ఫీలింగ్‌.. అందరికి మెర్రీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు'' అని పేర్కొన్నాడు. 

చదవండి: Naomi Osaka: 'ఇక నుంచి నన్ను అలా పిలవండి'

ఇక సచిన్‌తో పాటు పలువురు క్రీడాకారులు కూడా క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కూడా తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపాడు. '' మీ అందరికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు.. మీ జీవితాలు మంచి ఆరోగ్యంతో, సంతోషంతో, జాయ్‌గా సాగిపోవాలని కోరుకుంటున్నా'' అంటూ టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement