ఆఫ్గానిస్తాన్‌ వర్సెస్‌ శ్రీలంక.. తుది జట్లు ఇవే | T20 WC SL Vs AFG: Afghanistan have won the toss and have opted to Bat | Sakshi
Sakshi News home page

T20 WC SL Vs AFG: ఆఫ్గానిస్తాన్‌ వర్సెస్‌ శ్రీలంక.. తుది జట్లు ఇవే

Published Tue, Nov 1 2022 10:00 AM | Last Updated on Tue, Nov 1 2022 10:00 AM

T20 WC SL Vs AFG: Afghanistan have won the toss and have opted to Bat - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా శ్రీలంకతో తలపడేందకు ఆఫ్గానిస్తాన్‌ సిద్దమైంది. గబ్బా వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆఫ్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆఫ్గాన్‌ జట్టుకు హజ్రతుల్లా జజాయ్ గాయం కారణంగా దూరమయ్యాడు.

అతడి స్థానంలో నైబ్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు శ్రీలంక కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. కరుణ రత్నే స్థానంలో పేసర్‌ మధుషాన్‌ తుది జట్టులోకి వచ్చాడు. కాగా పాయింట్ల పట్టికలో శ్రీలంక ఆరో స్థానంలో ఉండగా.. ఆఫ్గాన్‌ ఐదో ప్లేస్‌లో కొనసాగుతోంది.

తుది జట్లు
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(c), వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, ప్రమోద్ మధుషన్, లహిరు కుమార, కసున్ రజిత

ఆఫ్గానిస్తాన్‌: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), ఉస్మాన్ ఘనీ, ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్హక్ ఫరూఖీ
చదవండి: T20 WC 2022: భారత్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement