T20 WC 2022 ZIM Vs NED: Zimbabwe Have Won The Toss And Have Opted To Bat - Sakshi
Sakshi News home page

T20 WC ZIM Vs NED: జింబాబ్వే వర్సెస్‌ నెదర్లాండ్స్‌.. తుది జట్లు ఇవే

Published Wed, Nov 2 2022 10:01 AM | Last Updated on Wed, Nov 2 2022 12:42 PM

T20 WC ZIM Vs NED: Zimbabwe have won the toss and have opted to Bat - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో కీలక మ్యాచ్‌లో జింబాబ్వే తలపడతోంది. ఆడిలైడ్‌ వేదికగా జరుగుతోన్న  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగగా.. జింబాబ్వే కూడా ఓ మార్పుతో ఆడనుంది.

ఇక వరుస ఓటములతో నెదర్లాండ్స్‌ ఇప్పటికే ఇంటిముఖం పట్టగా.. జింబాబ్వే మాత్రం సెమీస్‌ రేసులో ఉంది. జింబాబ్వే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి అనంతరం భారత్‌పై గెలిపొందితే నేరుగా సెమీస్‌లో అడుగు పెడుతోంది.

తుది జట్లు:
నెదర్లాండ్స్ : స్టీఫన్ మైబర్గ్, మాక్స్ ఓడౌడ్, టామ్ కూపర్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్‌ కీపర్‌), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్, బ్రాండన్ గ్లోవర్

జింబాబ్వే: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్‌), రెగిస్ చకబ్వా (వికెట్‌ కీపర్‌), సీన్ విలియమ్స్, సికందర్ రజా, మిల్టన్ శుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, టెండై చటారా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ
చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌.. టీమిండియా అభిమానులకు గుడ్‌ న్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement