Squads Of All Nations Participating In T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరిగే టీ20 వరల్డ్ కప్ 2022లో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో 8 దేశాలు ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 దేశాలు క్వాలిఫయర్స్ దశలో పోటీపడనున్నాయి. క్వాలిఫయర్స్ దశలో శ్రీలంక, యూఏఈ, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు గ్రూప్-ఏలో.. వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఏ విన్నర్, గ్రూప్-బి రన్నరప్ జట్లు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-1లో పోటీపడనుండగా.. గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్ జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, భారత్‌తో కలిసి గ్రూప్-2లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే మొత్తం 16 దేశాల్లో ఇప్పటివరకు 10 దేశాలు మాత్రమే తమ జట్ల వివరాలను ప్రకటించగా.. మరో ఆరు దేశాలు తమ వరల్డ్ కప్ ఆర్మీని ప్రకటించాల్సి ఉంది.
క్వాలిఫయర్స్ దశ.. గ్రూప్-ఏ:
నమీబియా: గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జెజె స్మిట్, దివాన్ లా కాక్, స్టెఫన్ బార్డ్, నికోల్ లాఫ్టీ ఈటన్, జాన్ ఫ్రైలింక్, డేవివ్ వీస్, రూబెన్ ట్రంపెల్మన్, జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్జ్, టంగెనీ, లుంగమెనీ, మైఖేల్ వాన్ లింగెన్, బెన్ షికొంగో, కార్ల్ బిర్కెన్‌స్టాక్, లోహాన్ లారెన్స్, హెలియో యా ఫ్రాన్స్
నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కొలిన్ అకెర్మన్, షరీజ్‌అహ్మద్, లొగన్ వాన్ బీక్, టామ్ కూపర్, బ్రెండన్ గ్లోవర్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, ఫ్రెడ్ క్లాసీన్, బాస్ డీ లీడ్, పాల్ వాన్ మీకెరెన్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, స్టెఫాన్ మైబుర్గ్, తేజ నిడమనూరు, మ్యాక్స్ ఓడౌడ్, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్
శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్‌సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర (ఫిట్‌నెస్‌కు లోబడి), లహిరు కుమార(ఫిట్‌నెస్‌కు లోబడి) దిల్షన్ మధుశంక, ప్రమోద్ మదుషన్
స్టాండ్‌బై ఆటగాళ్లు: అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమాల్, బినురా ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ): జట్టును ప్రకటించాల్సి ఉంది
గ్రూప్-బి:
వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, ఓడియన్ స్మిత్, జాన్సన్ చార్లెస్, షిమ్రాన్ హెట్‌మైర్, జాసన్ హోల్డర్, రేమాన్ రీఫర్, ఒబెద్ మెక్‌కాయ్, అల్జారీ జోసెఫ్, అకేల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్, యానిక్ కరియా
జింబాబ్వే: క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్), రియాన్ బర్ల్, రెగిస్ చకబ్వా, టెండాయి చటారా, బ్రాడ్లే ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, క్లైవ్ మడాండే, వెస్లీ మెధెవెరె, వెల్లింగ్‌టన్ మసకద్జ, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ నగరవ, సికిందర్ రజా, మిల్టన్ శుంబా, సీన్ విలియమ్స్.
రిజర్వు ప్లేయర్లు: టనక చివాంగా, ఇన్నోసెంట్ కైయా, కెవిన్ కసుజ, తడివానివాషె మరుమాని, విక్టర్ న్యౌచి.
ఐర్లాండ్: జట్టును ప్రకటించాల్సి ఉంది
స్కాట్లాండ్: జట్టును ప్రకటించాల్సి ఉంది
సూపర్-12 దశ.. గ్రూప్-1:
అఫ్ఘనిస్తాన్: మహ్మద్ నబీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, కైస్ అహ్మద్, ఉస్మాన్ ఘని, ముజీబ్‌జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సలీం సఫీ, రషీద్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, ఫజల్ హక్ ఫారుకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీన్ ఉల్ హక్.
రిజర్వు ప్లేయర్లు: అఫ్సర్ జజాయ్, షరాఫుదీన్ అష్రఫ్, గుల్‌బదిన్ నాయీబ్, రహ్మత్ షా.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), అస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడం జంపా.
ఇంగ్లండ్: జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
న్యూజిలాండ్: జట్టును ప్రకటించాల్సి ఉంది
గ్రూప్-2:
బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్(కెప్టెన్), సబీర్ రెహమాన్, మెహెదీ హసన్ మిరాజ్, అఫిఫ్ హొసేన్ ధ్రూబో, మొసద్దెక్ హొసేన్ సైకత్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, నూరుల్ హసన్ సోహన్, ముస్తాఫిజుర్ రెహమాన్, మహ్మద్ సైఫుద్దీన్, నసూమ్ అహ్మద్, హసన్ మహ్మూద్, నజ్మల్ హొసేన్ షాంటో, ఇబాదత్ హొసేన్, టస్కిన్ అహ్మద్.
స్టాండ్ బై ప్లేయర్లు: షోరిఫుల్ ఇస్లాం, రిషద్ హొసేన్, మెహెదీ హసన్, సౌమ్య సర్కార్.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్
సౌతాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, అన్‌రిచ్ నార్ట్జే, కగిసో రబడా, లుంగి ఎన్‌గిడి, రిలీ రోసౌ, డి ప్రిటోరియస్, డబ్ల్యు పార్నెల్, తబ్రెయిజ్ షమ్సీ, కేశవ్ మహారాజ్
రిజర్వ్: బ్జోర్న్ ఫార్టుయిన్, మార్కో జాన్సెన్ మరియు ఆండిలే ఫెహ్లుక్వాయో
పాకిస్తాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మసూద్, ఉస్మాన్ ఖాదిర్
రిజర్వ్ ఆటగాళ్లు: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ
Comments
Please login to add a commentAdd a comment