Telangana Girls Team Stands Second In National Sub Junior Roller Hockey Championship - Sakshi
Sakshi News home page

సబ్‌ జూనియర్‌ రోలర్‌ హాకీ టోర్నీలో రన్నరప్‌గా తెలంగాణ

Published Fri, Dec 24 2021 10:50 AM | Last Updated on Fri, Dec 24 2021 11:12 AM

Telangana Girls Team Stands Second In National Sub Junior Roller Hockey Championship - Sakshi

మొహాలి: జాతీయ సబ్‌ జూనియర్‌ రోలర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు రన్నరప్‌గా నిలిచింది. పంజాబ్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో తెలంగాణ బాలికల జట్టు 1–2 గోల్స్‌ తేడాతో పంజాబ్‌ చేతిలో ఓడిపోయింది. మనాల్‌ సుల్తానా, నిదా ఖాన్, తనుశ్రీ, అక్షిత, హజ్రా, తర్పణ, హరిణి, మెహక్, అఫీరా, శరణ్య, రిషిక తెలంగాణ జట్టులో సభ్యులుగా ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement