Uber Cup: టోర్నీకి సిక్కి రెడ్డి దూరం.. కారణమిదే | Uber Cup Tourney: Sikki Reddy Ashwini Ponnappa Withdrawal Why | Sakshi
Sakshi News home page

Sikki Reddy: ఉబెర్‌ కప్‌ టోర్నీకి సిక్కి రెడ్డి దూరం.. కారణమిదే

Published Sat, Apr 23 2022 8:17 AM | Last Updated on Sat, Apr 23 2022 8:21 AM

Uber Cup Tourney: Sikki Reddy Ashwini Ponnappa Withdrawal Why - Sakshi

Uber Cup Tourney: Sikki Reddy- Ashwini Ponnappa: భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ సిక్కి రెడ్డి ప్రముఖ టీమ్‌ ఈవెంట్‌ ఉబెర్‌ కప్‌ నుంచి వైదొలిగింది. ఆమె పొత్తికడుపు కండరాల్లో గాయమైంది. కోలుకునేందుకు సిక్కి రెడ్డికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తేల్చారు.

దాంతో వచ్చే నెల 8 నుంచి 15 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఉబెర్‌ కప్‌ నుంచి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట వైదొలిగింది. ఈ జోడీ స్థానంలో సిమ్రన్‌æ–రితిక జంటను ఉబెర్‌ కప్‌ కోసం ఎంపిక చేసినట్లు భారత బ్యాడ్మింటన్‌ సంఘం తెలిపింది. 

చదవండి: రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement