
సంక్షోభంలో కూరుకుపోతున్న రంగం
యార్డులో నిలిచిన లారీలు
మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది లారీ రవాణా రంగ పరిస్థితి. డీజిల్, ఇన్సురెన్స్, టోల్‌ట్యాక్స్‌లు, స్పేర్‌పార్ట్స్ మోతతో ఇప్పటికే చుక్కలు చూస్తుండగా.. తాజాగా కిరాయిలు దొరక్క.. ఏమి చేయాలో పాలుపోక ఆందోళనకు గురవడం లారీ యజమానుల వంతవుతోంది. ఒకవేళ అరకొరగా దొరికినా ఐదేళ్ల క్రితం నాటి ధరలే లభిస్తుండటం వీరిని ఆవేదనకు గురిచేస్తోంది.
లీటర్ డీజిల్ ధర రూ.98కి చేరువలో
25 శాతానికి పైగా పెరిగిన టైర్లు, విడిభాగాల ధరలు
ఐదేళ్ల క్రితం నాటి కిరాయిలే నేటికీ
లోడింగ్ అంతా రైలు వైపే
నాడు 30 వేల లారీలు..
నేడు పది వేల్లోపే

సంక్షోభంలో కూరుకుపోతున్న రంగం