ప్రజల పక్షాన పోరాడతాం | - | Sakshi
Sakshi News home page

ప్రజల పక్షాన పోరాడతాం

Published Thu, Mar 13 2025 11:30 AM | Last Updated on Thu, Mar 13 2025 11:26 AM

ప్రజల పక్షాన పోరాడతాం

ప్రజల పక్షాన పోరాడతాం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎందరికో మేలు చేశారు. నేడు చంద్రబాబు.. సర్కారు..ఆ రెండు రంగాలను నిర్వీర్యం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. చివరకు ఆరోగ్యశ్రీకి కూడా ఆంక్షలు విధించడం బాధాకరం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. పాలక పక్షంలో ఉన్నా.. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది.

– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి,

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement